చరిత్రలో మొదటిసారిగా 20 వేల గంటలకు పైగా ఫ్లయింగ్ టైమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చరిత్రలో మొదటిసారిగా 20500 గంటల ఫ్లయింగ్ ట్రైనింగ్ టైమింగ్ ఈ బ్యాచ్ క్యాడెట్లు చేశారు అని… దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఇన్స్ట్రక్టర్ లకు, ఇతర సిబ్బందికి అభినందనలు తెలిపారు ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియా. కోవిడ్ సమయంలో 3800 గంటలు ప్రయాణించారు ఐఎఎఫ్ టీమ్. సమయానికి ఆక్సిజన్ చేరవేయడంలో ఐఎఎఫ్ కీలక పాత్ర పోషించింది. 161 మంది క్యాడేట్ లకు అభినందనలు తెలిపారు.
Read Also : భారత్ కరోనా : 2 వేలకు దిగువగా మరణాలు
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
ఇక ఈ రోజు నుండి దేశం కోసం త్యాగం చేయడమే మీ ద్వేయం అన్నారు. క్యాడేట్ ల తల్లిదండ్రులు గర్వపడాలి. గత కొన్ని సంవత్సరాలుగా దేశ భద్రత లో వాయు సేన సేవలు కీలకంగా వ్యవహరిస్తుంది. రానున్న రోజులు మీ దైర్య సాహసాలకు పరీక్ష అని అన్నారు. 87 మంది బీటెక్ చదివిన వారు ఫ్లైయింగ్ ఆఫీసర్లు ఉండటం మంచి పరిణామం. గత రెండు నెలల గా కొవిడ్ సమయం లో రాష్ట్రాలకు వాయు సేన సేవలు అందిస్తుంది. ఆక్సిజన్ సప్లై , మెడికల్ పరికరాలు రవాణా చేయడంలో వాయు సేన నిరంతరం కీలకపాత్ర పోషిస్తుంది అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
-
Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!