Jalmandali GM: జలమండలి జీఎంకు మూడేళ్ల జైలు..! ACB కోర్టు సంచలన తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jalmandali GM: కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన వాటర్ బోర్డు అధికారికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఏసీబీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు.
Read also: Pooja Hegde : పూజా హెగ్డే ఇంట తీవ్ర విషాదం.. ఆమె మరణంతో..
Also Read
- Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
- Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
హైదరాబాద్ తార్నాక మాణికేశ్వరనగర్కు చెందిన బొంత మైసయ్య వాటర్ బోర్డు కాంట్రాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. జలమండలికి చెందిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ డివిజన్-14లో లీకేజీ మరమ్మతులను ఆయన నిర్వహిస్తున్నారు. అయితే.. 2010లో అప్పటి జలమండలి డివిజన్-14 జీఎంగా ఉన్న రత్లావత్ లోకిలాల్.. పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు గుత్తేదారు మైసయ్యకి లంచం డిమాండ్ చేశాడు. అంత డబ్బు తన వద్ద లేదని తెలిపినా రత్లావత్ ససేమిరా అన్నాడు. లేదంటే నీ ఇష్టం అంటూ బ్లాక్ మైయిల్ చేశాడు. దీంతో మైసయ్య కాస్తైన డబ్బులు తగ్గించాలని కోరాడు.
అయినా రత్లావత్ అస్సలు తగ్గేది లేదని అన్నడంతో చివరకు డబ్బులు ఇచ్చేందుకు మైసయ్య ఒకే అన్నాడు. రత్లావత్ చేష్టలకు విసిపోయిన మైసయ్య చివకు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరించిన ఏసీబీ అధికారులు జీఎంకు రూ.50 వేలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు విచారణ నివేదికను కోర్టులో సమర్పించారు. ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ జీఎం లోకీలాల్కు మూడేళ్ల జైలుశిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
Kamal Haasan: అన్ని సినిమాలని ఎలా సెట్ చేస్తున్నారు? ఎప్పుడు చేస్తారు?
తాజావార్తలు
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..