ఏసీబీ చేతికి చిక్కిన జీహెచ్ఎంసీ డీఈ..
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీహెచ్ఎంసీ డీఈ మహాలక్ష్మి ఏసీబీ చేతికి చిక్కారు. ఈ కేసు పై ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ… మల్లాపూర్ జి హెచ్ ఎం సి స్లీపర్ గా పనిచేస్తున్న రాములు చనిపోవడం తో భార్య సాలెమ్మకు కు ఉద్యోగం వచ్చింది.. ఉద్యోగం ఇప్పించినందుకు 20 వేలు ఇవ్వాలని సాలెమ్మ ను డి ఈ డిమాండ్ చేసింది.. దింతో సాలెమ్మ కొడుకు శ్రీనివాస్ మాకు ఫిర్యాదు చేశాడు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఈ రోజు 20 వేలు ఇస్తుండగా పట్టుకున్నాము. తన అసిస్టెంట్ విజయ్ మల్లాపూర్ లోని యాదగిరి ఫంక్షన్ హాల్ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉండగా పట్టుకున్నాము. ప్రస్తుతం డీఈ మహాలక్ష్మి కార్యాలయంలోను నాగారం చక్రిపురి కాలనీ లోని తన నివాసంలో సోదాలు చేస్తున్నాం. ఇప్పటి వరకు తన నివాసంలో బంగారం, నగదు గుర్తించాము. ఈరోజు సాయంత్రం సోదాలు పూర్తి అయిన తర్వాత అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరుస్తాం అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ
-
Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
-
Trisha: త్రిషను ‘పరాన్నజీవి’తో పోల్చుతూ..సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు..
-
Rajat Patidar-RCB: మేం గెలవడానికి అర్హులం కాదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ షాకింగ్ కామెంట్స్!
-
Prabhas: సప్తగిరి పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. నెట్టింట రచ్చ అవుతున్న కామెంట్స్!
ట్రెండింగ్
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత