జీహెచ్‌ఎంసీ డీఈ మహాలక్ష్మి ఏసీబీ చేతికి చిక్కారు. ఈ కేసు పై ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ… మల్లాపూర్ జి హెచ్ ఎం సి స్లీపర్ గా పనిచేస్తున్న రాములు చనిపోవడం తో భార్య సాలెమ్మకు కు ఉద్యోగం వచ్చింది.. ఉద్యోగం ఇప్పించినందుకు 20 వేలు ఇవ్వాలని సాలెమ్మ ను డి ఈ డిమాండ్ చేసింది.. దింతో సాలెమ్మ కొడుకు శ్రీనివాస్ మాకు ఫిర్యాదు చేశాడు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఈ రోజు 20 వేలు ఇస్తుండగా…