నుమాయిష్ దగ్గర కూలిన భారీ వృక్షం
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎంట్రెన్స్ వద్ద భారీ ప్రమాదం తప్పింది. నూమాయిష్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న భారీ చెట్టు ఒక్క సారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో చెట్టు కింద పార్కింగ్ చేసిన పలు వాహనాలు దెబ్బతిన్నాయి. చెట్టు కూలడంతో ఏడు బైకులు, మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు కలిసి చెట్టు కొమ్మలు తొలగించి, వాహనాలు బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
Read Also: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
- CM Revanth Reddy : మూసీ, మెట్రోపై రగడ.. కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన సీఎం
చెట్టు కూలిన సమయంలో అక్కడ జనం ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పూర్తిగా ఎండిపోయిన చెట్టును తొలగించాలని ఎన్నిసార్లు జీహెచ్ఎంసీ అధికారులను కోరినా పట్టించుకోకపోవడంతోనే కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి అనర్థాలు జరగకుండా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
-
Astrology: ఈ 4 రాశులవారు కోపం వచ్చినప్పుడు అసలు కంట్రోల్లో ఉండరట.. మీ రాశి కూడా ఉందా?
-
Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో ‘జై షా’ కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!