Gate Grills: గేటు గ్రిల్స్ మధ్యలో తల పెట్టిన చిన్నారి.. తరువాత ఏం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gate Grills: చిన్న పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఒక్కోసారి ఆడుకుంటూ చిలిపి పనులు చేస్తుంటారు. తల్లిదండ్రులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించినా పిల్లలు చేసే చిలిపి చేష్టలు వారి జీవితాలకు దారి తీస్తాయి. సాధారణంగా ఇంట్లో పిల్లలుంటే ఎప్పుడూ ఎదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అలా జరగకుండా పెద్దలు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే, ఏదో ఒక సమయంలో మన అజాగ్రత్త లేదా పిల్లల కొంటె ప్రవర్తన వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. అందుకని పెద్దలు పిల్లలకు తగు జాగ్రత్తలు వివరించాలి. అంతేకాక, వారు నిరంతరం కనిపెట్టాలి. పని మానుకుని వారినే చూస్తూ ఉండలేము కదా అని కొందరు చెబుతుంటారు ఎంత పనిలో వున్న ఎక్కడైతే మనం ఉంటామో వారిని కూడా అక్కడే కూర్చొబెట్టుకుని గమనిస్తే మనకు, పిల్లలకు చాలా మంచింది. తాజాగా అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Hyderabad: బిల్డింగ్ గోడ కూలి ముగ్గురు మృతి.. పరారీలో బిల్డర్, ఓనర్..
Also Read
- Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
- Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
- Traffic Restrictions: దీపావళి వేళ చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం
మీర్ పేటలోని మంత్ర చెరువు ప్రాంతంలో పిల్లల తోట ఉంది. చాలా రోజుల నుంచి గేటుకు తాళం వేసి ఉంది. అయితే ఈరోజు ఉదయం కాలనీకి చెందిన కొందరు చిన్నారులు గేటు వద్ద ఆడుకుంటున్నారు. గేటు ఇనుప గ్రిల్స్ మధ్య నుంచి సరదాగా అటు ఇటు వెళ్లేవారు. ఈ క్రమంలో గేటు గ్రిల్స్ మధ్యలో ఓ చిన్నారి తల ఇరుక్కుపోయింది. చిన్నారి బయటకు రాలేక పెద్దగా కేకలు వేసింది. చాలాసేపు అక్కడే ఉండి ఏడ్చాడు. అక్కడికి చేరుకున్న స్థానికులు ఇనుప గ్రిల్స్‌లో నుంచి చిన్నారి తలను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. సుదీర్ఘ పోరాటం తర్వాత చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పిల్లలు ఆడుకునేటప్పుడు వారిపై ఓ కన్నేసి ఉంచాలని పసిపిల్లల నిపుణులు సూచిస్తున్నారు. తెలిసీ తెలియక చేసే చిలిపి పనులు ఒక్కోసారి నవ్వు తెప్పించినా.. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తాయంటూ హెచ్చరిస్తున్నారు. వాళ్లను ఒంటరిగా బయటకు పంపకుండా ఆడుకునేటప్పుడు ఎవరైనా తోడుండాలి అంటారు. ఇది వర్షాకాలం కావడంతో ఓపెన్ డ్రైనేజీలు, సెల్లార్ల గుంతలు వంటి ప్రాంతాల్లోకి పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Adilabad: నిలిచిన భగీరథ నీటి సరఫరా.. 872 గ్రామాలకు మూడు రోజులుగా బంద్
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!