Site icon NTV Telugu

కేసీఆర్ కి బుద్ది చెప్పాలి : మాజీ మంత్రి చంద్రశేఖర్

20 ఏళ్ళ నుండి రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నం. రాష్ట్రం ఏర్పడితే దళితులకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనుకున్నారో అవి జరగడం లేదు. ఉద్యమంలో చెప్పనవి కూడా చేస్తునమ్ అంటున్నారు కేసిఆర్.. కానీ చెప్పనవి ఎందుకు చేయడం లేదు అన్నారు మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్. ఉద్యమం లో పాల్గొన్న అందర్నీ ఏకం చేయడానికి సమావేశం అయ్యాం. కేసీఆర్ కి బుద్ది చెప్పాలి.. అందుకే ఎన్నికలు వస్తాయని తెల్సిన వెంటనే సమావేశం అవుతున్నం. 7 సంవత్సరాల గడుస్తున్నా రాష్ట్రంలో లో ఎలాంటి అభివృద్ధి లేదు. దళితుల ఓట్లు ఆకర్షించేందుకు ఈరొజు దళిత యమ్ పవర్మెంట్ అంటున్నారు. ఎన్నికల అయ్యిపోతే ఇచ్చిన దళితులను, వారికి ఇచ్చిన హామీలను మర్చిపోతారు. కచ్చితంగా తెరాసను ఓడగొట్టాలి. ప్రజాస్వామ్య విధంగా, రాజ్యాంగ బద్దంగా ఎన్నికలు జరగాలి. కానీ అలా ఎన్నికలు ఉండే పరిస్థితి నేడు రాష్ట్రంలో లేదు. అందుకే కిషన్ రెడ్డి ద్వారా అమిత్ షా ను కలిసి మా డిమాండ్ తెలియజేస్తాము అని పేర్కొన్నారు.

Exit mobile version