Holidays in 2023: 2023లో సెలవులు ఇవే.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2022కి బైబై చెప్పే సమయం వచ్చేసింది.. ఇప్పటికే నవంబర్‌లో ఉన్నాం.. మరో నెల గడిస్తే 2023కి రాబోతోంది.. ఈ నేపథ్యంలో 2023 ఏడాదిలో సెలవులపై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలీడేస్ లిస్టును ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ విడుదల చేశారు. మొత్తంగా వచ్చే ఏడాది 2023లో 28 జనరల్ హాలీడేస్ ఉండగా.. 5 ఆప్షనల్ హాలీడేస్ ఉన్నాయి.. వాటితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పండగల కోసం, స్పెషల్ డేస్ కోసం 23 నోటిఫైడ్ సెలవులను ఫైనల్ చేశారు..
తెలంగాణ ప్రకటించిన సాధారణ సెలవులను ఓసారి పరిశీలిస్తే…
జనవరి 1 – న్యూఇయర్ (సండే)
జనవరి 14 – భోగి
జనవరి 15 – సంక్రాంతి (సండే)
జనవరి 26 – గణతంత్ర దినోత్సవం
ఫిబ్రవరి 18 – మహాశివరాత్రి
మార్చి 7 – హోళీ
మార్చి 22 – ఉగాది
మార్చి 30 – శ్రీరామనవమి
ఏప్రిల్ 4 – బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి
ఏప్రిల్ 7- గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14 – డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి
ఏప్రిల్ 22 – రంజాన్
మే 1 – మే డే
జూన్ 29 – బక్రీద్
జులై 17 – బోనాలు
జులై 29 – మొహర్రం
ఆగస్టు 15 – స్వాతంత్య్ర దినోత్సవం
సెప్టెంబర్ 7 – శ్రీకృష్ణాష్టమి
సెప్టెంబర్ 18 – వినాయక చవితి
సెప్టెంబర్ 28 – మిలాద్-ఉన్-నబి
అక్టోబర్ 2 – గాంధీ జయంతి
అక్టోబర్ 14-బతుకమ్మ ప్రారంభం రోజు
అక్టోబర్ 24 – విజయదశమి
నవంబర్ 12- దీపావళి
నవంబర్ 27- కార్తీక పూర్ణిమ, గురునానక్ జయంతి
డిసెంబర్ 25 – క్రిస్మస్
డిసెంబర్ 26-బాక్సింగ్‌డే ఉన్నాయి..
Also Read
- Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి 'చేప ప్రసాదం' పంపిణీ..
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
హాలీడేస్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కింది టేబుల్లో పరిశీలించవచ్చు..


తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్‌షీట్‌పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!