Telangana School Education: 229 పని దినాలతో 2023-24 విద్యా సంవత్సరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana School Education: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు 2023-24 విద్యా సంవత్సరంలో 229 రోజుల పాటు పని చేయనున్నాయి. అక్టోబర్ 13 నుంచి 25 వరకు 13 రోజులపాటు దసరా సెలవులను ఇవ్వనున్నారు. క్రిస్టమస్‌కు డిసెంబర్ 22 నుంచి 26 వరకు 5 రోజులు.. సంక్రాంతి పండుగకు జనవరి 12 నుంచి 17 వరకు 6 రోజులపాటు ఇవ్వనున్నారు. అక్టోబర్‌లో ఎస్‌ఏ-1, ఏఫ్రిల్‌లో ఎస్‌ఏ-2 పరీక్షలను నిర్వహించనుండగా.. మార్చిలో ఎస్‌ఎస్‌సీ వార్షిక పరీక్షలను నిర్వహించనున్నారు. 2023-24 విద్యా సంవత్సరంకు సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను పాఠశాల విద్య శాఖ మంగళవారం విడుదల చేసింది.
Read also: Minister Vidadala Rajini: ఏపీలో కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభానికి రంగం సిద్ధం
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
తెలంగాణ రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరంకు సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ ను విడుదల పాఠశాల విద్య శాఖ విడుదల చేసింది. ఈ ఏడాది 229 పనిదినాలతో పాఠశాలలు కొనసాగనున్నాయి. జూన్ 12న పాఠశాలలు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పున: ప్రారంభించబడతాయి. ఫార్మేటీవ్ అసెస్‌మెంట్(ఎఫ్‌ఏ)-1 పరీక్షను జులై 31న నిర్వహిస్తారు. ఎఫ్‌ఏ-2ను సెప్టెంబర్ 30న నిర్వహిస్తారు. సమ్మెటీవ్ అసెస్‌మెంట్(ఎస్‌ఏ)-1 పరీక్షలను అక్టోబర్ 5 నుంచి 11 వరకు నిర్వహిస్తారు. అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులను ఇస్తారు.
Read also: Adipurush Final Trailer: పాపం ఎంత బలమైనది అయినా అంతిమ విజయం సత్యానిదే
ఎఫ్‌ఏ-3ని డిసెంబర్ 14న నిర్వహిస్తారు. ఎఫ్‌ఏ-4ను 10వ తరతి వారికి జనవరి 29న.. 1 నుంచి 9వ తరగతి వారికి ఫిబ్రవరి 29న నిర్వహిస్తారు. ఎస్‌ఏ-2 పరీక్షలను ఏఫ్రిల్ 8 నుంచి 18 వరకు నిర్వహిస్తారు. 10వ తరగతి విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ పరీక్షలను ఫిబ్రవరి 29 లోపు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించే వార్షిక బోర్డు పరీక్షలను మార్చి 2024లో నిర్వహించనున్నారు. 2023-24 విద్యా సంవత్సరంకు సంబంధించి ఏఫ్రిల్ 23 చివరి పనిదినంగా నిర్ణయించారు. మొత్తంగా 229 పనిదినాలతో 2023-24 విద్యా సంవత్సరపు అకడమిక్ క్యాలెండర్‌ను పాఠశాల విద్య శాఖ రూపొందించింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!