Lok Sabha Results 2024: మల్కాజిగిరిలో 1 లక్ష 4 వేల983 కోట్ల మెజారిటీతో ఈటల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Results 2024: మల్కాజిగిరి పార్లమెంట్ ఓట్ల మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 1 లక్ష 4 వేల983 ఓట్ల మెజారిటీతో మొదటి స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థికి ఒక లక్ష 85 వేల 6 ఓట్లు పోలయ్యాయి. కాగా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఇప్పటివరకు రెండు లక్షల 89 వేల 989 ఓట్లు సాధించారు. ఇక చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో (చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం,వికారాబాద్, పరిగి, తాండూరు) అధికారిక ప్రకటన ప్రకారం.
3 వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి 124815 కాగా.. కాంగ్రేస్ గడ్డం రంజిత్ రెడ్డి 78174 కాగా.. బీఆర్ఎస్ కసాని 25680 సాధించారు కాగా..
3 వ రౌండ్ లో 46641 ఓట్లతో బీజేపీ లీడ్ లో ఉంది. కాగా.. హైదరాబాద్ ఎంపీ సీటును ఎంఐఎంకే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈసారి బీజేపీ నుంచి మాధవీలత గట్టి పోటీ ఇచ్చారు. అయితే ఎట్టకేలకు అసదుద్దీన్ ఒవైసీ తెరపైకి వచ్చారు. ఆయనకు ఇప్పటి వరకు 112569 ఓట్లు రాగా.. మాధవిలత్ కు 95216 ఓట్లు వచ్చాయి. ఈ ఇద్దరి మధ్య ముప్పై వేల ఓట్ల తేడా ఉంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి సమీర్ 12195 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!