Site icon NTV Telugu

Congress Manifesto: రేపు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

Congress

Congress

తెలంగాణలో పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఇక, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించగా.. రేపు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయనుంది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో కీలక అంశాలను అమలు చేయనున్నారు.

Read Also: Bhatti Vikramarka: డిసెంబర్ 30 తరవాత బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉండదు..! భట్టి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో అంశాలు ఇవే..!
సిటిజన్ చార్ట్ కి చట్టబద్దత
ధరణీ స్థానంలో భూ భారతి పోర్టల్
పసుపు కుంకుమ పథకం కింద ఒక లక్షతో పాటు తులం బంగారం
తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి సన్న బియ్యం పంపిణీ
అమ్మ హస్తం పథకం పేరుతో 9 నిత్యావసర సరుకుల పంపిణీ
ఆర్ఎంపీలకు గుర్తింపు కార్డు
రేషన్ డీలర్లకు గౌరవ వేతనం
వార్డు సభ్యులు గౌరవ వేతనం
ఎంబీసీ లకు ప్రత్యేక కార్పొరేషన్
ట్రాన్స్ జెండర్లకు ఆటోలు ,ప్రత్యేక సంక్షేమ పథకాలు
జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకం

Exit mobile version