9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo T5 Pro 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) భారత మార్కెట్లో తన సరికొత్త ‘T’ సిరీస్ ఫోన్ Vivo T5 Pro 5G లాంచ్‌కు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన అధికారిక టీజర్లు, ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మైక్రోసైట్ ఇప్పటికే ప్రత్యక్షమయ్యాయి. బడ్జెట్ ధరలో ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లను అందించే దిశగా ఈ స్మార్ట్ ఫోన్ ను తీసుకవస్తుంది.
Ravi Bishnoi-MOM: రవి బిష్ణోయ్ సంచలన ప్రదర్శన.. కష్టకాలం నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరకు!
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ 9,020mAh భారీ బ్యాటరీ. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, తన సెగ్మెంట్లోనే అత్యంత సన్నని (Slimmest) ఫోన్ గా ఇది నిలుస్తుందని వివో పేర్కొంటోంది. దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ విషయంలో తిరుగుండదని చెప్పవచ్చు. అలాగే గేమింగ్ ప్రియుల కోసం ఈ ఫోన్ 120FPS గేమింగ్‌ను సపోర్ట్ చేయడం విశేషం.
ఫ్లిప్‌కార్ట్ లోని టీజర్ల ప్రకారం ఈ ఫోన్ వెనుక భాగంలో పిల్-షేప్ (Pill-shaped) మాడ్యూల్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సాధారణ ఫోన్లకు భిన్నంగా, ఇందులో పవర్, వాల్యూమ్ బటన్లు ఎడమ వైపున ఉన్నాయి. కింద భాగంలో USB టైప్-C పోర్ట్, స్పీకర్ గ్రిల్, సిమ్ ట్రే అమర్చారు. అంతేకాకుండా, ఫొటోగ్రఫీ కోసం విడివిడిగా కొనుగోలు చేయగల ‘ఎక్స్‌టెండర్ కిట్’ (Extender Kit)ను కూడా వివో పరిచయం చేయబోతోంది.
Macharla CI: పరువు హత్య కేసు.. మాచర్ల సీఐ వెంకటరమణ సస్పెన్షన్!
అధికారికంగా ధృవీకరించకపోయినప్పటికీ, లీకైన సమాచారం ప్రకారం 6.8-అంగుళాల AMOLED డిస్‌ప్లే (1.5K రిజల్యూషన్, 144Hz రీఫ్రెష్ రేట్), స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 సాఫ్ట్‌వేర్, IP68+IP69 (ధూళి మరియు నీటి నుంచి రక్షణ) ప్రొటెక్షన్ కలిగిఉంది. ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ప్రకారం ధర 15 – 20 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది.
The ultimate powerhouse.. Loading….
vivo T5 Pro coming soon.
Search now on Flipkart to know more. pic.twitter.com/ZnE3q1zzSL— vivo India (@Vivo_India) April 3, 2026
తాజావార్తలు
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!