Vivo Y19e:5500mAh బ్యాటరీ.. ప్రీమియం లుక్ తో వివో నుంచి చౌకైన ఫోన్..
- ప్రీమియం లుక్ తో వివో నుంచి చౌకైన ఫోన్
- 5500mAh బ్యాటరీ
- ప్రారంభ ధర రూ. 7999
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో భారత్ లో తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Vivo Y19eని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ చౌక ధరలో అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ప్రీమియం లుక్ లో ఆకట్టుకుంటోంది. ఇది బడ్జెట్ ధరలో ఫోన్ కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. దీని ప్రారంభ ధర రూ. 7999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ 5500mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో అనేక AI ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ హ్యాండ్‌సెట్ మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫైడ్ పొందింది.
Also Read:Crime: అక్రమ సంబంధం అనుమానం.. ప్రియుడిపై 20సార్లు కత్తిపోట్లు
Also Read
- Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్‌ప్లే, 100W ఛార్జింగ్‌తో అదుర్స్!
- WhatsApp Guest Calling Feature: WhatsApp కొత్త ఫీచర్.. అకౌంట్ లేకుండానే వీడియో కాల్స్‌లో చేరొచ్చు.. ఎలా వాడాలంటే?
- Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే!
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
వివో Y19e టైటానియం సిల్వర్, మెజెస్టిక్ గ్రీన్ అనే రెండు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, అన్ని భాగస్వామి రిటైల్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. వివో వై19ఇ 6.74-అంగుళాల ఎల్‌సిడి డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్లతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. Vivo Y19e లో Unisoc T7225 ఆక్టా-కోర్ ప్రాసెసర్ అమర్చారు. ఇది 4GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. వివో Y19e డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనికి 13MP డ్యూయల్ AI కెమెరా ఉంది. కెమెరా కోసం AI ఎరేస్, AI ఎన్‌హాన్స్ వంటి ఫీచర్లు కలిగి ఉంది.
తాజావార్తలు
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!