ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో భారత్ లో తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Vivo Y19eని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ చౌక ధరలో అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ప్రీమియం లుక్ లో ఆకట్టుకుంటోంది. ఇది బడ్జెట్ ధరలో ఫోన్ కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. దీని ప్రారంభ ధర రూ. 7999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ 5500mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఈ…