Tardigrade: ఇది మృత్యుంజయురాలు..సూర్యుడు నాశనమయ్యే వరకు ఈ జీవికి మరణం లేదు!
- భూమిపై పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు చావాల్సిందే
- చావు లేని జీవి కూడా ఉందంటే నమ్ముతారా?
- కాని ఇది నిజం
- నీటి ఎలుగు బంటిగా పిలుచుకునే జీవికి చావు లేదు
- ఎలాంటి పరిస్థితిలో అయిన బతికేస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమిపై పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు చావాల్సిందే. పుట్టిన వారు మరణించక తప్పదు..మరణించిన వారు జన్మించక తప్పదని హిందువుల ఆరాధ్య గ్రంధం భగవద్గీత చెబుతోంది. ప్రతి మనిషికి మరణం ఎలా ఉంటుందో? ఇతర జీవులు కూడా ఏదోనాడు చావు తప్పదు. అయితే అవి కొన్ని ఎన్నేళ్ల వరకు బతికుంటాయనేది వాటి జీవనవిధానంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఈ భూమిపై ఓ జీవికి మాత్రం చావు లేదు. ఏదైనా ప్రళయం వచ్చినా.. మానవ జాతి భూమి నుంచి తుడిచిపెట్టుకుపోయినా కూడా ఈ అర మిల్లీమీటరు జీవి మాత్రం ఇక్కడ హాయిగా జీవించ గలదు. సూర్యుడు నాశనమయ్యే వరకు ఈ జీవికి మరణం లేదు. ఈ జంతువు ఆహారం, నీరు లేకుండా ఏకంగా 30 సంవత్సరాలు సుఖంగా జీవిస్తుంది.
READ MORE: Nizam College: అబిడ్స్ లో ఉద్రిక్తత.. విద్యార్థుల ఆందోళనతో భారీ ట్రాఫిక్ జామ్
Also Read
- Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
- Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
- Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
- Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
సాధారణంగా ఉష్ణోగ్రత 50 దాటితేనే మనుషులు భరించలేరు. అలాంటిది 150 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా ఈ జీవి దిట్టలా బతికే ఉంటుంది. ఇక మైనస్ -457 డిగ్రీల చలి ఉంటే.. ఎన్నో జీవులు ప్రాణాలు కోల్పోతాయి. మానవులు అస్సలు తట్టుకోలేరు. కానీ దీనికి మాత్రం చీమకుట్టినట్లు కడా అనిపించదు. ఇది పూర్తిగా చనిపోవాలి అంటే సూర్యుడు నాశనం అవ్వాలి. ఈ అద్భుతమైన జీవి పేరు “టార్డిగ్రేడ్”. తెలుగులో దీన్ని నీటి ఎలుగుబంటి అని పిలుస్తారు. ఈ జీవి ప్రపంచం అంతమయ్యే వరకు జీవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీటి ఎలుగుబంటికి అంత శక్తి ఉందా అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ నీటి ఎలుగుబంటి పొడవు కేవలం 0.5 మిల్లీమీటర్లు మాత్రమే. ఇంత చిన్న పరిమాణంలో ఉన్న జీవిని మానవుడు కళ్లతో చూడలేడు.
READ MORE: Neeraj Chopra: రేపే క్వాలిఫికేషన్ రౌండ్.. ‘గోల్డ్’ ఆశలు నీరజ్ చోప్రా పైనే! భారత్ నుంచి మరో ప్లేయర్
మరుగుతున్న నీటిలో ఉడకబెట్టినా.. మంచులో గడ్డకట్టినా ఈ జీవి 200 సంవత్సరాలు జీవించగలదు. నిజానికి ఏదైనా గ్రహ శకలం భూమిని ఢీ కొడితే సర్వం నాశనం అవుతాయి. లేదా ఏదైనా నక్షత్రం పేలినప్పుడు గామ కిరణాలు విడుదలై భూమి మొత్తం తుడుచుపెట్టుకు పోతంది. అయితే అలాంటి సమయంలో కూడా నీటి ఎలుగుబంటి మాత్రమే మనుగడ సాగిస్తాయి. ఈ అద్భుతమైన జీవిని మృత్యుంజయురాలిగా అభివర్ణించవచ్చు.
తాజావార్తలు
-
Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్‌లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్‌లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!