స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO POVA Slim 5G
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TECNO POVA Slim 5G: టెక్నో (TECNO) తన కొత్త స్మార్ట్‌ఫోన్ POVA Slim 5G ను భారతదేశంలో సెప్టెంబర్ 4న లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని 5G స్మార్ట్‌ఫోన్‌గా, 3D కర్వ్‌డ్ డిస్ప్లేతో వస్తుందని కంపెనీ చెబుతోంది. ఇటీవల ఇన్ఫినిక్స్ HOT 60 Pro+ 5.95మి.మీ. మందంతో వచ్చిన అత్యంత సన్నని కర్వ్‌డ్ స్క్రీన్ 4G ఫోన్ కాగా, దానికి అప్‌గ్రేడ్‌గా ఇది 5G విభాగంలో ప్రత్యేకతను అందించబోతోంది.
Hombale Films : అరుదైన ఘనత సాధించిన హోంబాలే ఫిలింస్
Also Read
- Lenovo ThinkBook 14x: లెనోవా ThinkBook 14x వచ్చేసింది.. 120Hz OLED డిస్‌ప్లే, Core Ultra ప్రాసెసర్
- Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
సన్నని డిజైన్‌కి మించి.. ఈ ఫోన్‌లో టెక్నో పలు ప్రత్యేక ఫీచర్లను అందిస్తోంది. వీటిలో కెమెరా చుట్టూ అమర్చిన డైనమిక్ మూడ్ లైట్ డిజైన్ (LED లైట్లు) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అదేవిధంగా, ఈ ఫోన్‌లో Ella AI అనే స్మార్ట్ అసిస్టెంట్ అందుబాటులో ఉంటుంది. ఇది ఇండియన్ లాంగ్వేజ్ సపోర్ట్‌తో రైటింగ్ అసిస్టెన్స్ అందిస్తుంది. అలాగే, గూగుల్ Circle to Search ఫీచర్ ద్వారా స్మార్ట్ సెర్చ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచనుంది.
Perni Nani: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి ఫైర్!
అయితే, ఈ ఫోన్‌కు ఇతర టెక్నో, ఇన్ఫినిక్స్ ఫోన్లతో నెట్‌వర్క్ కమ్యూనికేషన్ ఫీచర్ అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు లభించిన రిపోర్టుల ప్రకారం 5000mAh బ్యాటరీ ఈ ఫోన్‌లో ఉండనుంది. ఇది సన్నని డిజైన్ ఉన్నప్పటికీ, యూజర్లకు డే-లాంగ్ పనిచేసేందుకు బ్యాటరీ అందించగలదని చెబుతున్నారు. ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
తాజావార్తలు
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?