TECNO Pova 7 5G: ఇంత తక్కువ ధరకు అన్ని ప్రీమియం ఫీచర్లా.. కొత్త టెక్నో పోవా 7 5G విడుదల..!
- 6.78 అంగుళాల FHD+ LCD స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ బ్రైట్నెస్
- 6000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్.
- 8GB+128GB రూ.14,999, 8GB+256GB రూ.15,999.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TECNO Pova 7 5G: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ టెక్నో (TECNO) భారత మార్కెట్లో రెండు శక్తివంతమైన 5G ఫోన్లను విడుదల చేసింది. అవే TECNO POVA 7 5G అండ్ POVA 7 Pro 5G. అత్యాధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, భారీ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్లు బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడ్డాయి. మరి బడ్జెట్ లో వచ్చే ఈ TECNO POVA 7 5G మొబైల్ పూర్తి వివరాలు చూద్దామా..
Read Also:WI vs AUS: జోసెఫ్ దెబ్బ.. ఆసీస్ అబ్బా.. తక్కువ స్కోరుకే ఆస్ట్రేలియా ఆలౌట్..!

TECNO POVA 7 5G పూర్తి వివరాలు:
డిస్ప్లే: 6.78 అంగుళాల FHD+ LCD స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ బ్రైట్నెస్.
Also Read
- OnePlus Turbo 6X: వన్‌ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
- Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
- Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
ప్రాసెసర్: 2.5GHz Octa-Core MediaTek Dimensity 7300 Ultimate 4nm చిప్, Mali-G615 GPU
RAM & స్టోరేజ్: 8GB LPDDR4X RAM, 128GB / 256GB స్టోరేజ్, microSD ద్వారా విస్తరణ.

కెమెరాలు: వెనుక 50MP + సెకండరీ కెమెరా, 4K వీడియో రికార్డింగ్ అవుతుంది. ముందు 13MP కెమెరా, 4K వీడియో.
ఆపరేటింగ్ సిస్టమ్: Android 15 ఆధారిత HiOS 15
Read Also:IND vs ENG: ప్రతిఘటిస్తున్న ఇంగ్లాండ్.. మెరిసిన డీఎస్పీ సిరాజ్
బ్యాటరీ: 6000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్.
ఫీచర్లు: సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్, డ్యుయల్ మైక్రోఫోన్లు, స్టీరియో స్పీకర్లు, Dolby Atmos
కనెక్టివిటీ: 5G SA/NSA, డ్యుయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac, Bluetooth 5.4, NFC

ధరలు: 8GB+128GB రూ.14,999, 8GB+256GB రూ.15,999
బ్యాంక్ ఆఫర్లతో అయితే రూ.2000 తక్కువకు అంటే (రూ. 12,999, రూ.13,999)లకు లభిస్తుంది.
రంగులు: మ్యాజిక్ సిల్వర్, ఒయాసిస్ గ్రీన్, గీక్ బ్లాక్.
సేల్ ప్రారంభం: జూలై 10 నుండి Flipkart లో, నో-కాస్ట్ EMI అందుబాటులో.
తాజావార్తలు
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్‌కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
-
Pakistan: పాకిస్తాన్‌ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్‌రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!