Airtel Rs 48 Plan : ఎయిర్టెల్ నుంచి అదిరిపోయే ప్లాన్.. ఈ ఆఫర్ తెలిస్తే యూజర్లు అస్సలు వదలరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel Rs 48 Plan : ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్స్‌కు గుడ్ న్యూస్. కంపెనీ యూజర్స్ కోసం కొత్త రూ.48 రీఛార్జ్ ప్లాన్‌ను స్టార్ట్ చేసిందని మీలో ఎంత మందికి తెలుసు. నిజానికి ఈ ప్లాన్.. డేటా వోచర్, OTT (ఓవర్-ది-టాప్) ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కొత్త ప్రస్తుతం అనేక సర్కిళ్లలో అందుబాటులో ఉంది. ఐపీఎల్ 2026 ప్రారంభమైన నేపథ్యంలో యూజర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026ను ఆస్వాదించేలా టెలికాం కంపెనీలు ఇప్పుడు తక్కువ బడ్జెట్ ప్లాన్లకు కూడా OTT ప్రయోజనాలను అందిస్తున్నాయి. తాజాగా ఎయిర్టెల్ ప్రవేశపెట్టిన ఈ రూ.48 రీఛార్జి ప్లాన్ డిటేల్స్ బెనిఫిట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
Also Read
- August 2026 Smartphone Launches: గూగుల్ పిక్సెల్ 11 నుంచి పోకో ఎం8 పవర్ వరకు.. ఆగస్టులో రానున్న కొత్త ఫోన్లు
- Tecno 0mm Bezel Smartphone: స్క్రీన్ చుట్టూ బెజెల్స్ మాయం! 0mm డిస్ప్లే బోర్డర్‌తో టెక్నో కొత్త కాన్సెప్ట్ ఫోన్
- Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
- JIO New Offer: నెల ఉచిత వైఫై, 100Mbps ఇంటర్నెట్, 12 OTT యాప్‌లు, 1,000 టీవీ ఛానెల్స్..
ఎయిర్టెల్ తాజాగా ప్రకటించిన ఈ ప్లాన్ 1GB 4G డేటా, ఒక నెల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. 1GB డేటా తక్కువగా అనిపించినప్పటికీ, ఈ ప్లాన్‌లోని ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే, జియోహాట్‌స్టార్. అవునండీ.. ఐపీఎల్ 2026 చూడటానికి జియోహాట్‌స్టార్‌ను యాక్సెస్ చేయాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ కింద పని చేస్తుందని చెబుతున్నారు. ఈ కొత్త ప్లాన్ కంపెనీ అధికారిక వెబ్సైట్లో రీఛార్జ్ కోసం అందుబాటులో ఉంది. మీరు కంపెనీ యాప్ ద్వారా కూడా ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఈ డేటా వోచర్ దాదాపు ప్రతి సర్కిల్లో కూడా అందుబాటులో ఉంది. ఎయిర్టెల్ నుంచి జియోహాట్‌స్టార్‌తో వచ్చే ఏకైక ఎయిర్టెల్ డేటా ప్లాన్ ఇది మాత్రమే కాదు.. ఈ కంపెనీ తన రూ.195, రూ.279, రూ.361 ప్లాన్లతో కూడా OTT ప్రయోజనాలను అందిస్తుంది. రూ.279 ప్లాన్ నెట్‌ఫ్లిక్స్, ZEE5 సబ్స్క్రిప్షన్లను అందిస్తుంది.
జియో 100 ప్లాన్
రిలయన్స్ జియో విషయానికి వస్తే, ప్రీపెయిడ్ యూజర్స్‌కు జియో హాట్‌స్టార్ బెనిఫిట్స్ పొందడానికి కనీసం రూ.100 ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు ఖర్చు చేసే రూ.100 లకు తగినట్లుగానే, బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎయిర్టెల్ రూ.48 ప్లాన్ కేవలం 1GB డేటాను మాత్రమే అందిస్తుండగా, జియో రూ.100 ప్లాన్ 5G డేటాను అందిస్తుంది, అంతేకాకుండా ఈ ప్లాన్‌తో 30 రోజుల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్ యాక్సెస్‌ను కూడా వస్తుంది.
READ ALSO: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆ అదృష్టం ఉందా?
తాజావార్తలు
-
Varun Tej: జై జై బాబు.. కళ్యాణ్ బాబు అంటూ మార్మోగిన ఈవెంట్.. పవన్ కళ్యాణ్‌పై వరుణ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
Mega158: బర్త్‌డే స్పెషల్‌గా ‘మెగా158’ బీహైండ్ ది సీన్స్ వీడియో.. బాబీ కొల్లి విజన్‌పై మెగా టీమ్ ప్రశంసలు
-
Alluri Sitarama Raju International Airport: ‘ఎర్రబస్సులు కాదు.. ఇప్పుడు ఎయిర్‌బస్‌లు తిరుగుతున్నాయి’
-
Parliament protests: హుందాతనం నుంచి హంగామా వైపు.. పార్లమెంట్లో నిరసనల తీరు ఎలా మారింది?
-
Kerala Heavy Rains: కేరళలో కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి.. 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!