Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Samsung Galaxy S25 Fe Specs Leak 50mp Triple Camera Exynos 2400 And 4900mah Battery

శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. Samsung Galaxy S25 FE స్పెక్స్ లీక్!

Published Date :September 3, 2025 , 12:19 pm
By Kothuru Ram Kumar
శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. Samsung Galaxy S25 FE స్పెక్స్ లీక్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Samsung Galaxy S25 FE: శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్‌డ్ ఈవెంట్ దగ్గరపడుతుండగా, కంపెనీ తన కొత్త సర్‌ప్రైజ్‌ను టీజ్ చేసింది. గెలాక్సీ S25 కుటుంబానికి చెందిన, కొత్తగా విడుదల కాబోతున్న శాంసంగ్ గెలాక్సీ S25 FE మోడల్ ఇప్పటికే టెక్ లవర్స్‌లో ఆసక్తిని రేపుతోంది. లీక్స్ ప్రకారం ఈ ఫోన్ ఫీచర్లు, స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి.

IP69 రేటింగ్‌, 7,000mAh భారీ బ్యాటరీతో Realme 15T లాంచ్.. ప్రీ-ఆర్డర్ చేస్తే ఆఫర్స్ కూడా బాసు!

కెమెరా సెటప్:
గెలాక్సీ S25 FE వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 50MP ప్రైమరీ లెన్స్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, అలాగే 8MP టెలిఫోటో లెన్స్ (3X జూమ్ సపోర్ట్‌తో) ఉంటాయని సమాచారం. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా కూడా లభించనుంది. s24 మోడల్‌తో పోలిస్తే ఈసారి కెమెరా వ్యవస్థ కాస్త మెరుగ్గా ఉంటుందని అర్థమవుతుంది.

స్పెసిఫికేషన్స్:
ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని లీక్స్ చెబుతున్నాయి. ప్రాసెసింగ్ కోసం శాంసంగ్ తన సొంత Exynos 2400 చిప్‌సెట్, 8GB RAM, 256GB స్టోరేజ్ అందించనున్నారు. పవర్ కోసం 4900mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుందని అంచనా.

Gold Rate Today: భగ్గుమంటున్న బంగారం.. లక్షా పది వేల దిశగా పరుగులు!

ధరలు:
గెలాక్సీ S25 FE భారత మార్కెట్‌లో 8GB + 256GB వెరియంట్ రూ.60,000 ధర వద్ద లాంచ్ అయ్యే అవకాశముంది. ఇక కలర్ ఆప్షన్స్‌గా నేవీ, వైట్, ఐసీ బ్లూ, జెట్ బ్లాక్ లభించనున్నట్లు లీక్స్ వెల్లడించాయి. అయితే అధికారిక లాంచ్ సమయంలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. చూడాలి మరి మిగితా ఫీచర్లు ఎలా ఉంటాయో.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Galaxy S25 FE Launch
  • Galaxy S25 FE leaks
  • Samsung Galaxy S25 FE
  • Samsung Galaxy S25 FE price in India
  • Samsung S25 FE camera

తాజావార్తలు

  • Janasena Meeting: నేడు జనసేన కీలక సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ భేటీ

  • Krishna Burugula: నాడు సవాల్.. నేడు గద్దర్ అవార్డ్‌తో సంచలనం

  • Realme 16 5G: ‘సెల్ఫీ మిర్రర్’, 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. రియల్‌మీ 5G ఫోన్

  • Garuda Purana: చావుకు ముందు మనిషిలో కనిపించే 6 సంకేతాల ఇవే.. గరుడ పురాణంలోని మరణం రహస్యాలు!

  • LPG Gas: వంటగ్యాస్‌ వినియోగదారులకు భారీ ఊరట.. హర్మూజ్ జలసంధిని దాటిన మరో రెండు నౌకలు.. 65 లక్షల సిలిండర్లు నింపొచ్చు

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions