Samsung Galaxy S25 FE: శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్‌డ్ ఈవెంట్ దగ్గరపడుతుండగా, కంపెనీ తన కొత్త సర్‌ప్రైజ్‌ను టీజ్ చేసింది. గెలాక్సీ S25 కుటుంబానికి చెందిన, కొత్తగా విడుదల కాబోతున్న శాంసంగ్ గెలాక్సీ S25 FE మోడల్ ఇప్పటికే టెక్ లవర్స్‌లో ఆసక్తిని రేపుతోంది. లీక్స్ ప్రకారం ఈ ఫోన్ ఫీచర్లు, స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి. IP69 రేటింగ్, 7,000mAh భారీ బ్యాటరీతో Realme 15T లాంచ్.. ప్రీ-ఆర్డర్ చేస్తే ఆఫర్స్ కూడా బాసు! కెమెరా…