NTV Telugu Site icon

Redmi Note 13 Pro Series : అదిరిపోయే ఫీచర్స్ తో రెడ్‌మి నోట్ 13ప్రో సిరీస్ వచ్చేస్తోంది…వివరాలివే..

Redmi Note 12 Pro 5g

Redmi Note 12 Pro 5g

ప్రముఖ చైనా కంపెనీ రెడ్ మీ ఇప్పుడు నోట్ 13ప్రో సిరీస్ కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.. రెడ్‌మి నోట్ 13 ప్రో సిరీస్ ఈ నెలాఖరులో చైనాలో లాంచ్ కానుందని కంపెనీ వెల్లడించింది.. రెడ్‌మి నోట్ 13 ప్రో, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ గత ఏడాదిలో రెడ్‌మి నోట్ 12 ప్రో, రెడ్‌మి నోట్ 12 ప్రో+ కి అప్‌గ్రేడ్‌గా ఉంటాయి. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు 200MP బ్యాక్ కెమెరా యూనిట్‌లను టీజర్ ద్వారా రివీల్ చేసింది.

Ee చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్‌మి నోట్ 13 ప్రో+లో కొత్త MediaTek చిప్‌సెట్, కస్టమైజ్ చేసిన శాంసంగ్ ISOCELL కెమెరా సెన్సార్‌ను అందిస్తుంది.. షావోమీ ఈ నెలాఖరులో రెడ్‌మి నోట్ 13 ప్రో సిరీస్‌ను విడుదక చేస్తామని ప్రకటించింది… చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో మల్టీ టీజర్‌లను షేర్ చేసింది. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లలో కెమెరా స్పెసిఫికేషన్‌లు, చిప్‌సెట్‌ను వెల్లడిస్తుంది. రెడ్‌మి లేటెస్ట్ సిరీస్ శాంసంగ్ MediaTekతో కలిసి పనిచేసింది…

రెడ్‌మి నోట్ 13 ప్రో, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ మోడల్ నంబర్లు 2312DRA50C, 2312DRA50Cతో TENAA వెబ్‌సైట్‌లో గుర్తించింది. లిస్టు ప్రకారం.. 6.67-అంగుళాల OLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. 5G కనెక్టివిటీని అందిస్తోంది. రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 18GB RAMతో వస్తుందని అంచనా. రెడ్‌మి నోట్ 13 ప్రో 16GB RAM వరకు అందిస్తుంది. TENAA లిస్టు డివైజ్‌ల కోసం 4 RAM స్టోరేజీ ఆప్షన్లను సూచించింది. 16MP సెల్ఫీ కెమెరాను కూడా ఉంచవచ్చు. రెడ్‌మి నోట్ 13ప్రో ఫోన్ 5,020mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 880mAh బ్యాటరీని పొందవచ్చు…. ఇక ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కూడా కలిగి ఉంటుంది..