Phone Charging : ఫోన్ ను చార్జింగ్ పెట్టేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.. లేకుంటే పేలిపోతుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో ఫోన్ లేకుండా ఎవ్వరు ఉండరు.. ఏం పనిలేకున్నా సోషల్ మీడియాలో ఎక్కువ గడుపుతుంటారు.. దాంతో ఫోన్ చార్జింగ్ త్వరగా అయిపోతుంది.. కొంతమంది ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేవరకు ఉంచి, ఆ తర్వాత చార్జింగ్ పెడతారు.. అలా చెయ్యడం తప్పు అని నిపుణులు అంటున్నారు.. అయితే ఫోన్ కు చార్జింగ్ పెట్టినప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒక లుక్ వేద్దాం పదండి..
* ఎప్పుడూ మీ ఫోన్‌ను దాని స్వంత ఛార్జర్‌తోనే ఛార్జ్ చేయండి. స్మార్ట్‌ఫోన్‌లో యూనివర్సల్ ఛార్జింగ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. మీరు తప్పు ఛార్జర్‌తో ఛార్జ్ చేస్తే, మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ఒరిజినల్ ఛార్జర్‌తో మాత్రమే స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేయాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు..
Also Read
- Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
- Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
- Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
- Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
* వేరే ఫోన్ ఛార్జర్ లేదా లోకల్ ఛార్జర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడూ ఛార్జ్ చేయకూడదు. మీరు ఒరిజినల్ అడాప్టర్ బదులు.. లోకల్ తయారీది ఏదైనా ఉపయోగిస్తే, మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ దెబ్బతినడం ఖాయం..అందుకే దాని ఛార్జర్ తోనే చార్జింగ్ పెట్టడం మంచిదని మర్చిపోకండి..
* స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు, మీ ఫోన్ కవర్‌ను వేరు చేయండి. స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేసినప్పుడు, అది వేడెక్కుతుంది. ప్రొటెక్షన్ కవర్ కారణంగా ఈ హీట్ బయటకు రాదు. దాని వల్ల ఫోన్ బ్యాటరీ పాడైపోతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు..
* ఇకపోతే స్మార్ట్‌ఫోన్‌కు ఫాస్ట్ ఛార్జర్ మంచి ఎంపిక అని మీరు అనుకుంటే, పొరపాటే. ప్రతి స్మార్ట్‌ఫోన్‌లోని బ్యాటరీ భిన్నంగా ఉంటుంది. అందుకే కంపెనీ బ్యాటరీని బట్టి ఛార్జర్ ఇస్తుంది, ఫాస్ట్ ఛార్జర్‌ని సపోర్ట్ చేసే బ్యాటరీలను ఫాస్ట్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయాలి. సాధారణ ఛార్జర్‌ను సపోర్ట్ చేసే మొబైల్స్‌ని సాధారణ ఛార్జర్‌తో ఛార్జ్ చేయాలి..
* రాత్రిపూట ఛార్జింగ్ పెట్టి వదిలేస్తే అది అతిపెద్ద తప్పు అవుతుంది. సాధారణ ఫోన్ ఛార్జ్ అయ్యేందుకు 2 గంటల సమయం పడుతుంది. ఫాస్ట్ ఛార్జర్‌తో ఛార్జ్ చేసే ఫోన్ 45 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. అందుకే రాత్రంతా మీ ఫోన్‌ని ఛార్జింగ్ పోర్ట్‌లో ఉంచవద్దు.. ఫోన్ బ్యాటరీ పాడై పోతుంది లేదా బ్లాస్ట్ అవుతుంది.. ఇది గుర్తుంచుకోండి..
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!