స్మార్ట్ ఫీచర్లు, 5-స్టార్ సేవింగ్స్.. Panasonic 1.5 Ton Split AC పై రూ. 24000 భారీ డిస్కౌంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Panasonic 1.5 Ton Split AC: శివరాత్రి అయిపోయిందో లేదో.. అప్పుడే ఎండలు మొదలయ్యాయి. వేసవి కాలం వస్తుండడంతో.. ఇంట్లో చల్లదనాన్ని ఉంచేందుకు నాణ్యమైన ఏసీని కొనడం చాలా ముఖ్యం. దీనికోసం ఎయిర్ కండీషనర్ల విభాగంలో అత్యంత నమ్మకమైన బ్రాండ్ లలో ఒక్కటైన ‘పానాసోనిక్’ (Panasonic) స్మార్ట్ స్ప్లిట్ ఏసీని వినియోగదారుల ముందుకు తెచ్చింది. స్మార్ట్ ఫీచర్లు, పవర్ పొదుపు కలిసిన ఈ ఏసీపై ఇప్పుడు అమెజాన్‌లో అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా..
Valentine’s Day Releases : వాలెంటైన్స్ డే రేస్‌లో మూడు సినిమాలు.. గెలిచిందెవరు?
Also Read
- Motorola Edge 70 Pro: సగం ధరకే మోటరోలా ఎడ్జ్ 70 Pro.. 50MP కెమెరా, 6500mAh బ్యాటరీ, 8GB RAM తో ప్రీమియం డిజైన్
- AI manager: 17 సార్లు లేట్‌గా వచ్చాడు.. ఉద్యోగం నుంచి తీసేయాలని ఏఐ మేనేజర్ సిఫార్సు..
- Vivo Y6k: వివో Y6k త్వరలో లాంచ్?.. Google Play Console లిస్టింగ్‌లో కీలక వివరాలు
- Gen Z Lifestyle: 'జెన్ జీ' లైఫ్‌స్టైల్ వెనుక అసలు నిజం.. టూర్లు కావు.. 70% డబ్బు దేనికి పోతోందో తెలుసా..?
ఈ ఏసీలోని ప్రధాన ఫీచర్లు:
7-ఇన్-1 కన్వర్టిబుల్ మరియు ట్రూ AI (True AI):
ఈ ఏసీలో ఉన్న ‘Converti7’ టెక్నాలజీ ద్వారా మీరు మీ అవసరాన్ని బట్టి 7 రకాల కూలింగ్ మోడ్స్‌ను ఎంచుకోవచ్చు. దీనిలోని ‘True AI’ మోడ్ గదిలోని ఉష్ణోగ్రతను, బయట వాతావరణాన్ని అంచనా వేసి, దానంతట అదే కూలింగ్ సెట్టింగ్స్‌ను మార్చుకుంటూ విద్యుత్ ను ఆదా చేస్తుంది.
స్మార్ట్ కంట్రోల్:
భారతదేశంలోనే మొట్టమొదటి ‘Matter’ సపోర్ట్ ఉన్న ఏసీలలో ఇది ఒకటి. పానాసోనిక్ ‘MirAIe’ యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుండైనా మీ ఏసీని నియంత్రించవచ్చు. గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా ద్వారా వాయిస్ కమాండ్స్‌తో కూడా దీనిని ఆపరేట్ చేయవచ్చు.

ఆరోగ్యకరమైన గాలి:
ఇందులో ఉన్న PM 0.1 ఫిల్టర్ గాలిలోని అతి సూక్ష్మమైన ధూళి కణాలు, కాలుష్య కారకాలను తొలగించి మీకు స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన గాలిని అందిస్తుంది.
అత్యుత్తమ పనితీరు:
బయట ఉష్ణోగ్రత 55 డిగ్రీల సెల్సియస్ ఉన్నా కూడా ఈ ఏసీ అద్భుతమైన చల్లదనాన్ని అందిస్తుంది. దీనిలోని ‘4-వే స్వింగ్’ (4-Way Swing) గదిలోని ప్రతి మూలకు సమానంగా గాలి అందేలా చేస్తుంది.
T20 World Cup 2026: గ్రూప్-బిలో తీవ్ర పోటీ.. సూపర్-8 బెర్త్ రేసులో జింబాబ్వే, ఆస్ట్రేలియా ఇంటికేనా?
వారంటీ:
100% కాపర్ కండెన్సర్, ‘Shield Blu+’ యాంటీ కొరోసివ్ కోటింగ్ వల్ల ఇది తుప్పు పట్టకుండా ఎక్కువ కాలం పనిచేస్తుంది. కంపెనీ దీనిపై 1 సంవత్సరం కాంప్రహెన్సివ్ వారంటీ, 5 ఏళ్ల PCB వారంటీ, 10 ఏళ్ల కంప్రెషర్ వారంటీని అందిస్తోంది.
ధర తగ్గింపు:
పానాసోనిక్ ఈ ప్రీమియం స్మార్ట్ ఏసీ ధరపై ప్రస్తుతం అమెజాన్ లో కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. దీని అసలు ధర (M.R.P.) రూ. 64,400 కాగా, ప్రస్తుత ఆఫర్ ధర కింద కేవలం రూ. 41,390 (దాదాపు 37% వరకు తగ్గింపు) అంటే రూ. 24000 భారీ డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్ల ద్వారా మీరు ఇంకా 2,000 నుండి 3,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. అలాగే పాత ఏసీని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. అలాగే నెలకు రూ. 2,000 నుండి ప్రారంభమయ్యే నో కాస్ట్ EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్‌పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?