కొత్త ‘క్రిస్టల్ పింక్’ కలర్‌లో OPPO Reno15 Pro Mini లాంచ్.. ధర, ఆఫర్లు, ఫీచర్లు ఇవే!
- OPPO Reno15 Pro Mini కొత్తగా..
- Crystal Pink కలర్ వేరియంట్‌లో భారత్‌లో లాంచ్
- Cocoa Brown, Glacier White కలర్‌లకు ఇది కొత్త అడిషన్
- ప్రారంభ ధర రూ.59,999 నుంచి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO Reno15 Pro Mini: ఒప్పో (OPPO) సంబంధించి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ రెనో 15 ప్రో మినీ (Reno15 Pro Mini)ని భారత్‌లో కొత్తగా ‘క్రిస్టల్ పింక్’ (Crystal Pink) కలర్ వేరియంట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను ఈ నెల ప్రారంభంలోనే కోకో బ్రౌన్, గ్లేసియర్ వైట్ రంగుల్లో విడుదల చేసిన ఒప్పో ఇప్పుడు స్టైలిష్ క్రిస్టల్ పింక్ రంగుతో మరింత ఆకర్షణీయంగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
ఒప్పో రెనో 15 ప్రో మినీ స్పెసిఫికేషన్స్:
డిస్‌ప్లే:
* 6.32 అంగుళాల 1.5K ఫ్లాట్ OLED డిస్‌ప్లే (2640 × 1216 పిక్సెల్స్),
* 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ సాంప్లింగ్ రేట్,
* గరిష్టంగా 3600 నిట్స్ బ్రైట్‌నెస్,
* 3840Hz హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్,
* ఒప్పో క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్.
Also Read
- 6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
- 8000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
- Lenovo IdeaPad Slim 3 Gen 11: లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 విడుదల.. FHD IR కెమెరా, Rapid Charge ఫీచర్స్ తో
- 30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
Greatest T20 Team: 11 మంది మ్యాచ్ విన్నర్స్.. టీ20 వరల్డ్‌కప్‌కు భారత గ్రేటెస్ట్ టీ20 టీమ్ సిద్ధం!
ప్రాసెసర్:
* 4nm టెక్నాలజీపై ఆధారిత MediaTek Dimensity 8450 ఆక్టా-కోర్ ప్రాసెసర్.
* (గరిష్టంగా 3.25GHz), Mali-G720 MC7 GPU.
మెమరీ & స్టోరేజ్:
* 12GB LPDDR5X ర్యామ్,
* 256GB / 512GB UFS 3.1 స్టోరేజ్.
* ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16

కెమెరా విభాగం:
ఫోటోగ్రఫీ ప్రియులకు ఈ ఫోన్ మంచి ఆప్షన్‌గా నిలవనుంది. రియర్ కెమెరాలు:
* 200MP మెయిన్ కెమెరా (OIS, f/1.8),
* 50MP అల్ట్రా వైడ్ కెమెరా (112° FOV),
* 50MP 3.5X పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (OIS),
* 4K 60fps వీడియో రికార్డింగ్.
ఫ్రంట్ కెమెరా:
* 50MP సెల్ఫీ కెమెరా, 4K 60fps వీడియో సపోర్ట్.
ఇతర ఫీచర్లు:
* ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్,
* ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్,
* స్టీరియో స్పీకర్లు, USB టైప్-C ఆడియో,
* IP66 + IP68 + IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్.

కనెక్టివిటీ & బ్యాటరీ:
* 5G SA / NSA, డ్యూయల్ 4G VoLTE
*Wi-Fi 6, Bluetooth 5.4, GPS, GLONASS, Galileo
* 6200mAh బ్యాటరీ.
* 80W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్.
ధర & లభ్యత:
ఒప్పో రెనో15 ప్రో మినీ కొత్త క్రిస్టల్ పింక్ వేరియంట్ ఫిబ్రవరి 1, 2026 నుంచి అమ్మకాలకు అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, OPPO ఈ-స్టోర్, అలాగే ప్రధాన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
* 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్: రూ. 59,999.
* 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్: రూ. 64,999.
Union Budget 2026: క్యాపెక్స్, అప్పులు, పన్నులు.. బడ్జెట్‌లో మనం గమనించాల్సిన కీలక పాయింట్స్ ఇవే..
లాంచ్ ఆఫర్లు:
కస్టమర్ల కోసం OPPO ఆకర్షణీయమైన లాంచ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులు, UPI ద్వారా 10% వరకు ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. 15 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ EMI ఆప్షన్, ఇంకా రూ.2,000 ఎక్స్చేంజ్ బోనస్, 180 రోజుల ఫ్రీ స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్, ప్రతి కొనుగోలుపై ఒప్పో ఇంకో బడ్స్ 3 Pro+పై 50% డిస్కౌంట్ వస్తుంది.
తాజావార్తలు
-
Two Trains: ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
-
AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!