OnePlus స్మార్ట్‌ఫోన్లపై వేల రూపాయల తగ్గింపు.. Independence Day Saleలో ఇయర్‌బడ్స్, ట్యాబ్లెట్లపై కూడా భారీ డిస్కౌంట్లు.!

  • ఆగస్టు 7 నుంచి OnePlus Independence Day Sale 2026 ప్రారంభం..
  • అమెజాన్, OnePlus అధికారిక వెబ్‌సైట్, స్టోర్ యాప్, రిటైల్ స్టోర్లలో సేల్ అందుబాటులో..
Oneplus

Oneplus

OnePlus Independence Day Sale: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వన్‌ప్లస్ (OnePlus) భారత్‌లో Independence Day Sale 2026ను మొదలు పెట్టనుంది. ఈ సేల్‌లో కంపెనీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు, Nord సిరీస్ మోడళ్లు, బడ్జెట్ ఫోన్లు, ఇయర్‌బడ్స్, ట్యాబ్లెట్లు వంటి అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. ఆగస్టు 7 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుండగా అమెజాన్, వన్ ప్లస్ అధికారిక వెబ్‌సైట్, వన్ ప్లస్ స్టోర్ యాప్, రిటైల్ స్టోర్లో అందుబాటులో ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు:

OnePlus 15:

* 12GB + 256GB – రూ. 81,999
* 16GB + 512GB – రూ. 89,999
–> ఆఫర్: రూ.4,000 వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్

OnePlus 15R:

* 12GB + 256GB – రూ. 56,999
* 12GB + 512GB – రూ. 61,999
* 16GB + 512GB – రూ. 63,999
–> ఆఫర్: రూ.3,000 వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్

OnePlus 13s:

* 12GB + 256GB – రూ. 49,999
* 12GB + 512GB – రూ. 54,999
–> ఆఫర్: రూ.3,000 ధర తగ్గింపు + రూ.2,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్

OnePlus Nord 6:

* 8GB + 256GB – రూ. 41,999
* 12GB + 256GB – రూ. 47,999
–>ఆఫర్: రూ.500 ధర తగ్గింపు + రూ.2,500 బ్యాంక్ డిస్కౌంట్

OnePlus Nord CE6:

* 8GB + 128GB – రూ. 31,999
* 8GB + 256GB – రూ. 35,999
–> ఆఫర్: రూ.1,000 ధర తగ్గింపు + రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్

OnePlus Nord CE6 Lite:

* 6GB + 128GB – రూ. 23,749
* 8GB + 128GB – రూ. 24,999
* 8GB + 256GB – రూ. 27,999
–> ఆఫర్: రూ.1,000 ధర తగ్గింపు + రూ.2,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్

OnePlus N6:

* 4GB + 128GB – రూ. 20,999
* 4GB + 256GB – రూ. 22,999
–> ఆఫర్: రూ.2,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్

OnePlus N6x:

* 4GB + 64GB – రూ. 17,499
* 4GB + 128GB – రూ. 19,499
–> ఆఫర్: రూ.1,500 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్

OnePlus IoT ఉత్పత్తులపై ఆఫర్లు..

వన్‌ప్లస్ ఇయర్‌బడ్స్, నెక్‌బ్యాండ్స్‌పైనా మంచి డీల్స్ అందిస్తోంది.

* OnePlus Buds 4 – రూ. 5,599
–> రూ.500 ధర తగ్గింపు + రూ.400 బ్యాంక్ డిస్కౌంట్.

* OnePlus Buds Pro 3 – రూ. 9,999
–> రూ.2,000 ధర తగ్గింపు + రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్.

* OnePlus Nord Buds 3r – రూ. 1,599
–> రూ.200 ధర తగ్గింపు + రూ.200 బ్యాంక్ డిస్కౌంట్.

* OnePlus BWZ2 ANC – రూ. 1,899
–> రూ.200 ధర తగ్గింపు + రూ.200 బ్యాంక్ డిస్కౌంట్.

* OnePlus Bullets Wireless Z3 (Samba Sunset) – రూ. 1,499
–> రూ.300 ధర తగ్గింపు + రూ.200 బ్యాంక్ డిస్కౌంట్.

* OnePlus Nord Buds 4 Pro – రూ. 3,999
–> రూ.300 ధర తగ్గింపు.

* OnePlus Nord Buds 4 – రూ. 3,099.
రూ.200 ధర తగ్గింపు

OnePlus ట్యాబ్లెట్లపై కూడా ఆఫర్లు..

OnePlus Pad Lite:

* 6GB + 128GB Wi-Fi – రూ. 19,999
* 8GB + 128GB LTE – రూ. 22,999
ఆఫర్: ఉచిత ప్రొటెక్టివ్ కేస్

OnePlus Pad Go 2:

* 8GB + 128GB Wi-Fi – రూ. 29,999
* 8GB + 256GB Wi-Fi – రూ. 32,999
* 8GB + 256GB LTE – రూ. 35,999
ఆఫర్: ఉచిత Go 2 Stylo

OnePlus Pad 4:

* 8GB + 256GB – రూ. 56,499
* 8GB + 512GB – రూ. 61,499
ఆఫర్: రూ.3,500 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ + Stylo Pro ఉచితం