OnePlus స్మార్ట్ఫోన్లపై వేల రూపాయల తగ్గింపు.. Independence Day Saleలో ఇయర్‌బడ్స్, ట్యాబ్లెట్లపై కూడా భారీ డిస్కౌంట్లు.!
- ఆగస్టు 7 నుంచి OnePlus Independence Day Sale 2026 ప్రారంభం..
- అమెజాన్, OnePlus అధికారిక వెబ్సైట్, స్టోర్ యాప్, రిటైల్ స్టోర్లలో సేల్ అందుబాటులో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus Independence Day Sale: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వన్‌ప్లస్ (OnePlus) భారత్‌లో Independence Day Sale 2026ను మొదలు పెట్టనుంది. ఈ సేల్‌లో కంపెనీ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు, Nord సిరీస్ మోడళ్లు, బడ్జెట్ ఫోన్లు, ఇయర్‌బడ్స్, ట్యాబ్లెట్లు వంటి అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. ఆగస్టు 7 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుండగా అమెజాన్, వన్ ప్లస్ అధికారిక వెబ్సైట్, వన్ ప్లస్ స్టోర్ యాప్, రిటైల్ స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది.
స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు:
OnePlus 15:
* 12GB + 256GB – రూ. 81,999
* 16GB + 512GB – రూ. 89,999
–> ఆఫర్: రూ.4,000 వరకు ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
OnePlus 15R:
* 12GB + 256GB – రూ. 56,999
* 12GB + 512GB – రూ. 61,999
* 16GB + 512GB – రూ. 63,999
–> ఆఫర్: రూ.3,000 వరకు ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్
OnePlus 13s:
* 12GB + 256GB – రూ. 49,999
* 12GB + 512GB – రూ. 54,999
–> ఆఫర్: రూ.3,000 ధర తగ్గింపు + రూ.2,000 ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్
OnePlus Nord 6:
* 8GB + 256GB – రూ. 41,999
* 12GB + 256GB – రూ. 47,999
–>ఆఫర్: రూ.500 ధర తగ్గింపు + రూ.2,500 బ్యాంక్ డిస్కౌంట్
OnePlus Nord CE6:
* 8GB + 128GB – రూ. 31,999
* 8GB + 256GB – రూ. 35,999
–> ఆఫర్: రూ.1,000 ధర తగ్గింపు + రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్
OnePlus Nord CE6 Lite:
* 6GB + 128GB – రూ. 23,749
* 8GB + 128GB – రూ. 24,999
* 8GB + 256GB – రూ. 27,999
–> ఆఫర్: రూ.1,000 ధర తగ్గింపు + రూ.2,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్
OnePlus N6:
* 4GB + 128GB – రూ. 20,999
* 4GB + 256GB – రూ. 22,999
–> ఆఫర్: రూ.2,000 ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్
OnePlus N6x:
* 4GB + 64GB – రూ. 17,499
* 4GB + 128GB – రూ. 19,499
–> ఆఫర్: రూ.1,500 ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్
OnePlus IoT ఉత్పత్తులపై ఆఫర్లు..
వన్‌ప్లస్ ఇయర్‌బడ్స్, నెక్బ్యాండ్స్పైనా మంచి డీల్స్ అందిస్తోంది.
* OnePlus Buds 4 – రూ. 5,599
–> రూ.500 ధర తగ్గింపు + రూ.400 బ్యాంక్ డిస్కౌంట్.
* OnePlus Buds Pro 3 – రూ. 9,999
–> రూ.2,000 ధర తగ్గింపు + రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్.
* OnePlus Nord Buds 3r – రూ. 1,599
–> రూ.200 ధర తగ్గింపు + రూ.200 బ్యాంక్ డిస్కౌంట్.
* OnePlus BWZ2 ANC – రూ. 1,899
–> రూ.200 ధర తగ్గింపు + రూ.200 బ్యాంక్ డిస్కౌంట్.
* OnePlus Bullets Wireless Z3 (Samba Sunset) – రూ. 1,499
–> రూ.300 ధర తగ్గింపు + రూ.200 బ్యాంక్ డిస్కౌంట్.
* OnePlus Nord Buds 4 Pro – రూ. 3,999
–> రూ.300 ధర తగ్గింపు.
* OnePlus Nord Buds 4 – రూ. 3,099.
రూ.200 ధర తగ్గింపు
OnePlus ట్యాబ్లెట్లపై కూడా ఆఫర్లు..
OnePlus Pad Lite:
* 6GB + 128GB Wi-Fi – రూ. 19,999
* 8GB + 128GB LTE – రూ. 22,999
ఆఫర్: ఉచిత ప్రొటెక్టివ్ కేస్
OnePlus Pad Go 2:
* 8GB + 128GB Wi-Fi – రూ. 29,999
* 8GB + 256GB Wi-Fi – రూ. 32,999
* 8GB + 256GB LTE – రూ. 35,999
ఆఫర్: ఉచిత Go 2 Stylo
OnePlus Pad 4:
* 8GB + 256GB – రూ. 56,499
* 8GB + 512GB – రూ. 61,499
ఆఫర్: రూ.3,500 ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ + Stylo Pro ఉచితం
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!