Lava Blaze Pro 5G: భారత్‌లో లాంచింగ్‌కు సిద్ధమైన లావా కొత్త ఫోన్.. ఫీచర్స్, ధర?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ లావా నుంచి ఇప్పటివరకు విడుదలైన స్మార్ట్ ఫోన్స్ యువతకు బాగా నచ్చాయి . దీంతో మార్కెట్ లో వాటికి మంచి డిమాండ్ కూడా ఉందని తెలుసు.. లావా వరుసగా కొత్త స్మార్ట్ ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తక్కువ బడ్జెట్లో 5జీ ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర మొదలగు పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
లావా బ్లేజ్ ప్రో పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకురానుంది. సెప్టెంబర్ 26వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.. ఇక ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు యూట్యూబ్ వీడియో ద్వారా భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు లావా ఇది వరకే అధికారికంగా ప్రకటన చేసింది. బ్లాక్, ఆఫ్ వైట్ షేడ్స్ కలర్స్‌లో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.. ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇవ్వనున్నారు. ఎల్ఈడీ ఫ్లాష్‌తో రానుంది. ఇక ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇవ్వనున్నారు..
Also Read
- 6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
- 8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
- Lenovo IdeaPad Slim 3 Gen 11: లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 విడుదల.. FHD IR కెమెరా, Rapid Charge ఫీచర్స్ తో
- 30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
అంతేకాదు..3.5 ఎంఎం ఆడియో జాక్, మైక్రోఫోన్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివటీ వంటి ఫీచర్స్‌ను అందించారు. ఇక ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్ఓసీ చిప్సెట్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది.. ఇకపోతే ఈ ఫోన్ ధర విషయానికొస్తే..ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ రూ. 15 వేల లోపు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. ఇక లావా గతేడాది లావా బ్లేబ్ ప్రో 4జీ పేరుతో ఓ ఫోన్‌ను తీసుకొచ్చింది..హెచ్డీ కర్వ్డ్ డిస్ప్లేను తీసుకొచ్చింది..
తాజావార్తలు
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
JR NTR : ఎన్టీఆర్ లైనప్‌లో ఊహించని ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్‌తో సినిమా రెండేళ్లు పోస్ట్‌పోన్
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!