Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Infinix Gt 30 5g Launching Today In India With Cyber Mecha 2 0 Design 144hz Display And Dimensity 7400

Infinix GT 30 5G+: షోల్డర్ ట్రిగర్స్ గేమ్ కంట్రోల్స్, 7,79,000+ AnTuTu స్కోర్తో నేడు లాంచ్ కానున్న ఇన్ఫినిక్స్ GT 30 5G+

Published Date :August 8, 2025 , 10:40 am
By Kothuru Ram Kumar
Infinix GT 30 5G+: షోల్డర్ ట్రిగర్స్ గేమ్ కంట్రోల్స్, 7,79,000+ AnTuTu స్కోర్తో నేడు లాంచ్ కానున్న ఇన్ఫినిక్స్ GT 30 5G+
  • Follow Us :
  • google news
  • dailyhunt

Infinix GT 30 5G+: ఇన్ఫినిక్స్ GT 30 5G+ నేడు (ఆగస్ట్ 8) మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది. జూన్‌లో విడుదలైన ఇన్ఫినిక్స్ GT 30 ప్రో 5G తరువాత కంపెనీ లైనప్‌లో చేరుతున్న తాజా స్మార్ట్‌ఫోన్ ఇది. లాంచ్‌కు ముందు, ట్రాన్షన్ హోల్డింగ్స్‌కి చెందిన ఈ బ్రాండ్ అనేక ఫీచర్లను టీజ్ చేస్తూ వచ్చింది. సైబర్ మెకా 2.0 డిజైన్‌తో పాటు రియర్ ప్యానెల్‌లో కస్టమైజ్ చేయగల మెకా లైట్స్, అలాగే ప్రో మోడల్‌లో లాగా కస్టమైజ్ చేయగల షోల్డర్ ట్రిగర్స్ ఇందులో ఉంటాయని ఇప్పటికే కంపెనీ ధృవీకరించింది.

Bigg Boss 19: డ్రామాక్రేజీ కాదు.. ‘డెమోక్రేజీ’ అంటున్న బిగ్ బాస్ హోస్ట్!

Image (1)

ఇన్ఫినిక్స్ GT 30 5G+ అధికారిక ధర ఇంకా వెల్లడించలేదు. అయితే, ఇది GT 30 ప్రో 5G కంటే తక్కువ ధరలో రావచ్చని భావిస్తున్నారు. GT 30 ప్రో 5G ధర 8GB + 256GB వేరియంట్‌ రూ.24,999 నుంచి మొదలవుతుంది. కాబట్టి, GT 30 5G+ ధర రూ.20,000 లోపు ఉండే అవకాశముంది. అలాగే లాంచ్ తరువాత ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం కానుంది. మరి ఈ ఇన్ఫినిక్స్ GT 30 5G+ లీకైన వివరాలను ఒకసారి చూసేద్దామా..

Visakha Land Scam: విశాఖ భూముల వ్యవహారంపై విచారణకు ఆదేశాలు..

Image (2)

ఫీచర్లు & స్పెసిఫికేషన్స్ (అంచనా):
డిస్ప్లే: 1.5K 10-bit AMOLED స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్.

డిజైన్: సైబర్ మెకా 2.0 డిజైన్, రియర్‌లో కస్టమైజ్ చేయగల మెకా లైట్స్ (Breath, Meteor, Rhythm మోడ్‌లు).

గేమింగ్: కస్టమైజ్ చేయగల షోల్డర్ ట్రిగర్స్ – గేమ్ కంట్రోల్స్, కెమెరా కంట్రోల్స్, క్విక్ యాప్ లాంచ్, వీడియో ప్లేబ్యాక్ వంటి మల్టీ ఫంక్షన్‌లకు సపోర్ట్.

ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7400 (4nm), 16GB LPDDR5X RAM (వర్చువల్ ఎక్స్‌పాంశన్‌తో), 256GB స్టోరేజ్.

పర్ఫార్మెన్స్: AnTuTu స్కోర్ 7,79,000+, BGMIలో 90fps గేమింగ్ సపోర్ట్.

AI ఫీచర్లు: AI Call Assistant, AI Writing Assistant, Folax వాయిస్ అసిస్టెంట్, Google’s Circle to Search.

కెమెరా: వెనుక డ్యూయల్ కెమెరా – 64MP Sony IMX882 మెయిన్ సెన్సార్ + 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, ముందు 13MP సెల్ఫీ కెమెరా. ఫ్రంట్ & రియర్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్.

Image

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 144Hz AMOLED
  • Infinix GT 30 5G+
  • Infinix GT 30 5G+ Features
  • Infinix GT 30 5G+ Launch
  • Infinix GT 30 5G+ Price

తాజావార్తలు

  • Stamina Health Tips : శృంగారంలో చెలరేగాలంటే తినాల్సిన ఫుడ్ ఇదే..

  • TVK Chief Vijay: చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్‌.. నామినేషన్ రద్దయ్యే ఛాన్స్?

  • Gold Man: ఈసారి నిజమైన బంగారం.. మరో ‘గోల్డ్ మాన్’.. రూ.1 కోటి విలువైన బంగారం స్వాధీనం..!

  • US China Tensions: షాకింగ్.. చైనా, అమెరికా మధ్య సముద్ర ఘర్షణలు.. నలిగిపోతున్న ఈ చిన్న దేశం!

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

ట్రెండింగ్‌

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions