Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Infinix 26gb Ram Phone New Smart Launch With 26gb Ram Storage Price

Infinix 26GB RAM Phone: 26GB RAM స్టోరేజ్ తో కొత్త స్మార్ట్ లాంచ్..ధర?

Published Date :July 21, 2023 , 5:06 pm
By Swathi Maddula
Infinix 26GB RAM Phone: 26GB RAM స్టోరేజ్ తో  కొత్త స్మార్ట్ లాంచ్..ధర?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం స్మార్ట్ యుగం నడుస్తుంది..అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి.. స్మార్ట్ ఫోన్ కంపెనీలు పోటి పడుతున్నాయి.. అదిరిపోయే ఫీచర్స్ తో ఉన్న స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి వస్తున్నాయి.. అయితేt ఇప్పటివరకు వచ్చిన ఫోన్లను బీట్ చేస్తూ ఏకంగా 26GB RAM తో మార్కెట్ లోకి రానుంది.. ప్రముఖ కంపెనీ ఇన్ఫినిక్స్ కంపెనీ వచ్చే నెలలో ఏకంగా 26GB ర్యామ్‌తో హై-ఎండ్ ఫోన్ తీసుకురావడానికి సిద్ధమైంది. ఇన్ఫినిక్స్ GT 10 ప్రో పేరుతో తీసుకొస్తున్న ఈ అప్‌కమింగ్ మొబైల్‌లో 26GB ర్యామ్‌ ఉంటుందని లేటెస్ట్ టెక్ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి.. ఇప్పటివరకు ఈ స్టోరేజ్ తో ఒక్క ఫోన్ కూడా మార్కెట్ లోకి రాలేదు.. మొదటి ఫోన్ ఇదే..

ఈ మొబైల్ మల్టీ టాస్కింగ్, మొబైల్ గేమింగ్‌ను వేరే లెవెల్‌కి తీసుకెళ్తుందని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ సరిగా ఉంటే ఈ ఫోన్ మొబైల్ ఇండస్ట్రీలో ప్రభంజనాన్ని సృష్టిస్తుందని నిపుణులు అంటున్నారు.. ఈ ఫోన్ ఫీచర్స్ పై ఒక లుక్ వేసుకోండి.. నథింగ్ ఫోన్ సిరీస్ మాదిరిగానే ఇన్ఫినిక్స్ GT 10 ప్రో ఫోన్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో లాంచ్ అవ్వనుందని సమాచారం..

ఇది ఇలా ఉండగా..Nubia కంపెనీ 24 GB తో మార్కెట్ లోకి ఫోన్ ను లాంచ్ చేసింది..కాగా ఇన్ఫినిక్స్ GT 10 ప్రో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని సమాచారం. GT 10 ప్రో సూపర్-ఫాస్ట్ 240W వైర్డ్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుందట..టాప్-ఎండ్ వేరియంట్ 26GB RAMతో పాటు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆఫర్ చేస్తుందని రిపోర్ట్స్ సూచిస్తున్నాయి.. అయితే ఈ కంపెనీ ఇప్పటివరకు బడ్జెట్ తో ఉన్న ఫోన్ లను మార్కెట్ లోకి తీసుకువచ్చింది..GT 10 ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్‌తో రావచ్చని మరికొన్ని రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. ఇది హై-ఎండ్ చిప్ కాకపోవడం గమనార్హం.. ఇకపోతే Infinix GT 10 Pro ధర ఇండియాలో దాదాపు రూ.30,000గా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hjghetst feature
  • Infinix
  • Latest Smart Phones
  • new phons
  • rams size

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions