108MP కెమెరా, IP65 రేటింగ్, 120Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న HMD Fusion 2.. ఫీచర్లు ఇలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HMD Fusion 2: హెచ్‌ఎండీ (HMD) సంస్థ త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్ హెచ్‌ఎండీ ఫ్యూజన్ 2 (HMD Fusion 2)ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రాబోయే వారాల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హెచ్‌ఎండీ ఫ్యూజన్ 2 స్పెసిఫికేషన్లు సంబంధించిన సమాచారం ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. ఆ వివరాలను ఒకసారి చూద్దాం. ఈ హెచ్‌ఎండీ ఫ్యూజన్ 2 స్మార్ట్‌ఫోన్ 6.58 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో విడుదల కానుంది. దీని డిస్‌ప్లేలో 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6S జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే హెచ్‌ఎండీ ఫ్యూజన్ 2 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. ఇందులో 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16MP కెమెరా ఉంటుందని తెలుస్తోంది. ఇది కాకుండా, LED ఫ్లాష్, అనేక కెమెరా ఫీచర్లు ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంటాయి.
Vitamin D Tablets: విటమిన్ డి ట్యాబ్లెట్స్‌తో మూత్రపిండాలకు ఎఫెక్ట్!
Also Read
- 200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
- Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
ఈ కొత్త హెచ్‌ఎండీ ఫోన్ IP65 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ (ధూళి మరియు నీటి నిరోధకత) సపోర్ట్‌తో పాటు.. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఫీచర్‌తో వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా, ఇది ఆండ్రాయిడ్ 16తో లాంచ్ అవుతుంది, భవిష్యత్తులో ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా పొందుతుంది. అలాగే, స్టీరియో స్పీకర్లు ఉండటం వల్ల మెరుగైన ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. హెచ్‌ఎండీ ఫ్యూజన్ 2లో 5500mAh బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. ఇది ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. ఈ ఫోన్ డిజైన్‌పై కూడా హెచ్‌ఎండీ సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక కనెక్టివిటీ ఆప్షన్లలో NFC, బ్లూటూత్ 5.3, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. ఈ అన్ని అద్భుతమైన ఫీచర్లతో కూడిన హెచ్‌ఎండీ ఫ్యూజన్ 2 స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరలో విడుదల కానుంది.
Hydrogen Water Bottle: ఏందయ్యా ఇది.. నీళ్ల సీసా ధర రూ.9,999 !
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..