Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Google Pixel 10 Series Launched In India Pixel 10 Pixel 10 Pro And Pixel 10 Pro Xl Prices And Specifications

టెన్సర్ G5 చిప్, ట్రిపుల్ కెమెరాతో Google Pixel 10, Pixel 10 Pro, and Pixel 10 Pro XL లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇలా!

Published Date :August 21, 2025 , 8:06 am
By Kothuru Ram Kumar
  • Made by Google 2025 ఈవెంట్‌
  • పిక్సెల్ 10 సిరీస్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్
  • పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL మోడల్స్ లాంచ్.
  • టెన్సర్ G5 ప్రాసెసర్, టైటాన్ M2 సెక్యూరిటీ కో ప్రాసెసర్
  • ధరలు, ఫీచర్లు ఇలా..
టెన్సర్ G5 చిప్, ట్రిపుల్ కెమెరాతో Google Pixel 10, Pixel 10 Pro, and Pixel 10 Pro XL లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇలా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Google Pixel 10, Pixel 10 Pro, and Pixel 10 Pro XL: Made by Google 2025 ఈవెంట్‌లో భాగంగా గూగుల్ తన తాజా పిక్సెల్ 10 సిరీస్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో పిక్సెల్ 10 (Google Pixel 10), పిక్సెల్ 10 ప్రో (Google Pixel 10 Pro), పిక్సెల్ 10 ప్రో XL (Google Pixel 10 Pro XL) మోడల్స్ ఉన్నాయి. అన్ని మోడల్స్‌లో కూడా గూగుల్ స్వయంగా రూపొందించిన టెన్సర్ G5 ప్రాసెసర్, టైటాన్ M2 సెక్యూరిటీ కో ప్రాసెసర్ అమర్చబడ్డాయి.

ఈ ఫోన్లలో టెలిఫోటో కెమెరా, సూపర్ రెజ్ జూమ్, అలాగే మాక్రో ఫోకస్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. వీటితోపాటు, ఈ మూడు మోడల్స్‌కి 7 సంవత్సరాల పాటు OS అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇంకా పిక్సెల్ డ్రాప్‌లు అందించబడతాయి. మరి ఈ మూడు మొబైల్స్ స్పెసిఫికేషన్స్ ను విడివిడిగా ఇలా ఉన్నాయి.

Image (1)

భారత మార్కెట్లో Google Pixel 10 Pro Fold లాంచ్.. ధర, ఫీచర్లు వివరాలు ఇలా!

గూగుల్ పిక్సెల్ 10 స్పెసిఫికేషన్స్:
డిస్ప్లే: 6.3 అంగుళాల OLED, 120Hz రిఫ్రెష్ రేట్, గోరిల్లా గ్లాస్ విక్టస్ 2,

బ్రైట్ నెస్: 3,000 నిట్స్ పీక్

ప్రాసెసర్: టెన్సర్ G5

స్టోరేజ్: గరిష్టంగా 12GB RAM, 256GB స్టోరేజ్

బ్యాటరీ: 4,970 mAh, 30W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్

కెమెరాలు: 48MP మెయిన్ (మాక్రో ఫోకస్‌తో), 13MP అల్ట్రా వైడ్, 10.8MP టెలిఫోటో (5x ఆప్టికల్ జూమ్), 10.5MP సెల్ఫీ కెమెరా

కలర్స్: ఇండిగో, ఫ్రాస్ట్, లెమన్‌గ్రాస్, ఒబ్సిడియన్

Image (2)

Godavari Flood: గోదావరి నది ఉగ్రరూపం.. ధవళేశ్వరం బ్యారేజీకి పెరిగిన వరద ఉద్ధృతి..

గూగుల్ పిక్సెల్ 10 ప్రో స్పెసిఫికేషన్స్:
డిస్ప్లే: 6.3 అంగుళాల LTPO OLED, 120Hz రిఫ్రెష్ రేట్, 3,300 నిట్స్ బ్రైట్ నెస్

ప్రాసెసర్: టెన్సర్ G5, టైటాన్ M2

స్టోరేజ్: గరిష్టంగా 16GB RAM, 256GB స్టోరేజ్

బ్యాటరీ: 4,870 mAh, 30W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్

కెమెరాలు: 50MP వైడ్, 48MP అల్ట్రా వైడ్ (మాక్రో ఫోకస్‌తో), 48MP 5x టెలిఫోటో, 42MP ఫ్రంట్ కెమెరా

కలర్స్: మూన్‌స్టోన్, జేడ్, పోర్సిలైన్, ఒబ్సిడియన్

గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL స్పెసిఫికేషన్స్:
డిస్ప్లే: 6.8 అంగుళాల LTPO AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్, 3,300 నిట్స్ బ్రైట్ నెస్

ప్రాసెసర్: టెన్సర్ G5, టైటాన్ M2

బ్యాటరీ: 5,200 mAh, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 25W వైర్‌లెస్ ఛార్జింగ్

కెమెరాలు: 50MP వైడ్, 48MP అల్ట్రా వైడ్ (మాక్రో ఫోకస్‌తో), 48MP 5x టెలిఫోటో (100x సూపర్ రెజ్ జూమ్), 42MP ఫ్రంట్ కెమెరా

కలర్స్: మూన్‌స్టోన్, జేడ్, ఒబ్సిడియన్

Image

ధరలు, లభ్యత:
పిక్సెల్ 10 (256GB) – రూ.79,999

పిక్సెల్ 10 ప్రో (256GB) – రూ.1,09,999

పిక్సెల్ 10 ప్రో XL (256GB) – రూ.1,24,999

ప్రీ-ఆర్డర్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వీటితోపాటు పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL కొనుగోలు చేసిన వారికి గూగుల్ AI Pro ఒక సంవత్సరపు సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందించబడుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Google Pixel 10 Launch
  • Google Pixel 10 Price
  • Google Pixel 10 Pro
  • Google Pixel 10 Pro Price
  • Google Pixel 10 Pro Specs

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions