Google Free Storage: గూగుల్ షాకింగ్ డెసిషన్.. ఫ్రీ స్టోరేజ్‌లో భారీ మార్పు.. కొత్త అకౌంట్లకు 5GB మాత్రమే!
- గూగుల్ దీర్ఘకాలం నుంచి ఉన్న 15GB ఫ్రీ స్టోరేజ్ పాలసీలో గ్రాండ్ మార్పు
- కొత్త అకౌంట్లకు 5GB మాత్రమే!
- 15GB పొందాలంటే ఫోన్ నంబర్ వెరిఫికేషన్ (Phone Number Linking) తప్పనిసరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గూగుల్ దీర్ఘకాలం నుంచి ఉన్న 15GB ఫ్రీ స్టోరేజ్ పాలసీలో గ్రాండ్ మార్పు చేసింది. 2026 మే నుంచి కొత్త గూగుల్ అకౌంట్లు (Gmail, Drive, Photos) క్రియేట్ చేసేటపుడు డిఫాల్ట్‌గా కేవలం 5GB స్టోరేజ్ మాత్రమే ఇస్తోంది. 15GB పొందాలంటే ఫోన్ నంబర్ వెరిఫికేషన్ (Phone Number Linking) తప్పనిసరి చేసింది. ఇది ఇప్పటికి టెస్టింగ్ దశలో ఉన్నప్పటికీ, చాలా మంది యూజర్లు ఈ మార్పును గమనించారు.
ఎందుకు ఈ మార్పు?
Also Read
- Vivo V70 Lite 4G: వివో V70 Lite 4G వచ్చేసింది.. 8100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
- OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
- Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో కొత్త 5G ఫోన్
- 64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
గూగుల్ స్పామ్ అకౌంట్లు, ఫేక్ అకౌంట్లు తగ్గించడం, సెక్యూరిటీ పెంచడం కోసం ఈ విధానం అమలు చేస్తోందని చెబుతున్నారు. ఇప్పటికి పాత అకౌంట్లకు ఎలాంటి మార్పు లేదు. కేవలం కొత్త అకౌంట్లకు మాత్రమే వర్తిస్తుంది.
15GB ఫ్రీ స్టోరేజ్ ఎలా తిరిగి పొందాలి?
కొత్త గూగుల్ అకౌంట్ సృష్టించేటప్పుడు సైనప్ ప్రాసెస్‌లో ఫోన్ నంబర్ జోడించే ఆప్షన్ వస్తుంది.
మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి OTP వెరిఫై చేయండి.
వెరిఫికేషన్ పూర్తి కాగానే 15GB స్టోరేజ్ అన్‌లాక్ అవుతుంది.
ఇప్పటికే 5GBతో అకౌంట్ తెరిచి ఉంటే Gmail లేదా Google Account Settingsలోకి వెళ్లండి.
“Add phone number” ఆప్షన్ కనిపిస్తుంది.
ఫోన్ నంబర్ జోడించి వెరిఫై చేయండి.
కొన్ని గంటల్లో లేదా తక్షణం 15GBకి అప్డేట్ అవుతుంది.
ఫోన్ నంబర్ ఇవ్వడానికి ఇష్టపడని వారు.. 5GBతోనే కంటెంట్ చేసుకోవాలి లేదా Google One చెల్లించి అదనపు స్టోరేజ్ కొనాలి.
ఒక్క ఫోన్ నంబర్‌తో ఎన్ని అకౌంట్లు వెరిఫై చేయవచ్చో గూగుల్ పరిమితి విధించవచ్చు.
పాత అకౌంట్లు (ముందు సృష్టించినవి) ఇప్పటికీ 15GB ఫ్రీగానే ఉంటాయి.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!