Site icon NTV Telugu

అదిరిపోయే ఫీచర్స్ తో కేవలం రూ.12,499లకే Foxsky 43 అంగుళాల Full HD Smart LED TV.. ఎక్కడ కొనాలంటే..?

Foxsky Full Hd Smart Led Tv

Foxsky Full Hd Smart Led Tv

Foxsky Full HD Smart LED TV: స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి ఓ అదిరిపోయే డీల్ మీకోసం. ఫాక్స్ స్కై (Foxsky) 108 సెం.మీ (43 అంగుళాల) ఫుల్ హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడి టీవీ (43FS-VS)పై ఏకంగా 70 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. సాధారణంగా రూ.41,499గా ఉన్న ఈ టీవీని ప్రస్తుతం కేవలం రూ.12,499కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, EMI సదుపాయం కూడా రూ.600 నుంచి ప్రారంభం అవుతోంది. మరి ఇంత తక్కువ ధరలో ఎలాంటి ఫీచర్లను ఇస్తున్నారో ఒకసారి చూద్దామా..

7000mAh బ్యాటరీ, 200MP డ్యూయల్ కెమెరాల.. స్నాప్‌డ్రాగన్ 8 Elite Gen 5తో Vivo X300 Ultra..

ఈ స్మార్ట్ టీవీకి అమెజాన్‌లో ‘అమెజాన్స్ ఛాయస్’ ట్యాగ్ ఉంది. ఈ టీవీలో 43 అంగుళాల Full HD (1920 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ LED డిస్‌ప్లే ఉంది. ఇది 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్, 4000:1 కాంట్రాస్ట్ రేషియో, అల్ట్రా బ్రైట్‌నెస్, HDR-10 సపోర్ట్, వైడ్ కలర్ గ్యామట్ ఉండడంతో సినిమాలు, టీవీ షోలు స్పష్టంగా కనిపిస్తాయి.

Foxsky 43FS-VS టీవీ Android OSపై పనిచేస్తుంది. ఇందులో యూట్యూబ్, డిస్నీ+హాట్ స్టార్, సోనీ లివ్, జీ5 వంటి ప్రముఖ యాప్స్‌కు సపోర్ట్ ఉంది. గూగుల్ అసిస్టెంట్‌తో కూడిన స్మార్ట్ రిమోట్ ఇవ్వబడింది. అలాగే నెట్ఫ్లిక్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ కోసం ప్రత్యేక హాట్‌కీలు ఉన్నాయి. ఈ టీవీలో 30W DTS సరౌండ్ సౌండ్ స్పీకర్లు ఉన్నాయి. సినిమా, మ్యూజిక్, స్పోర్ట్స్ చూస్తున్నప్పుడు మంచి ఆడియో అనుభూతిని ఇస్తాయి. 60Hz రిఫ్రెష్ రేట్‌తో సాధారణ వినియోగానికి సరిపడే పనితీరు అందిస్తుంది.

Vaikuntha Ekadashi: తెలంగాణలో మార్మోగుతున్న ‘గోవింద’ నామస్మరణ.. భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు

ఇందులో 1GB RAM, 8GB ఇంటర్నల్ స్టోరేజ్, 2 USB పోర్ట్స్, HDMI, Wi-Fi కనెక్టివిటీ, గేమింగ్ కన్సోల్‌కు కూడా సపోర్ట్ చేయనున్నాయి. ఈ టీవీ పూర్తిగా భారత్‌లోనే తయారైంది. రూ.15,000లోపే ఒక 43 అంగుళాల ఆండ్రాయిడ్ ఫుల్ హెచ్డీ స్మార్ట్ టీవీ కావాలనుకునేవారికి ఇది అద్భుతమైన ఆఫర్.

Exit mobile version