Purchase Foxsky 65 inches 4K Ultra HD Smart LED TV Only Rs 37999 in Amazon: ఆన్‌లైన్ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ నడుస్తున్న విషయం తెలిసిందే. అమెజాన్ ఇండియా ఈ సేల్‌ను ఆగష్టు 4 నుంచి 8 వరకు అందుబాటులో ఉంచింది. 5 రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో అమెజాన్ అన్ని వస్తువులపై భారీగా ఆఫర్లను ప్రకటిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌టీవీలపై. కొన్ని స్మార్ట్‌టీవీలపై ఏకంగా…