Site icon NTV Telugu

Amazon Sale: రోబోట్ వాక్యూమ్ క్లీనర్లపై బెస్ట్ డీల్స్.. రూ.60 వేలకుపైగా తగ్గింపు!

Ecovacs

Ecovacs

Amazon Great Republic Day Sale 2026: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 22న ముగియబోతోంది. ఈ సేల్ జనవరి 16న ప్రారంభమై, భారత రిపబ్లిక్ డే సందర్భంగా ఏడు రోజుల పాటు జరిగింది. ఈ సేల్‌లో షాపర్లు, స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, స్పీకర్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ టీవీలు, హోమ్ అప్‌లయన్స్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఇళ్లను సులభంగా శుభ్రం చేసేందుకు ఉపయోగించే రొబో వాక్యూమ్ క్లీనర్స్‌పై మంచి డీల్స్ ఉన్నాయి. Ecovacs, Eureka Forbes, Agaro, Dreame వంటి ప్రసిద్ధ బ్రాండ్ల రొబో వాక్యూమ్‌లను తగ్గింపు ధరలతో కొనుగోలు చేసుకోవచ్చు. SBI క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తే, సాధారణ వినియోగదారులు 10% వరకు తగ్గింపు పొందుతారు. ప్రైమ్ వినియోగదారులకు 12.5% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఒక వేళ మీ దగ్గర పాత డివైస్‌ ఉంటే దాన్ని ఎక్స్‌చేంజ్ చేసి మంచి డీల్ పొందవచ్చు. ఈ ప్రొడెక్ట్స్‌పై నో-కాస్ట్ EMI సైతం అందుబాటులో ఉంది. ECOVACS DEEBOT N30 Plus White 2 in 1 Robotపై ఏకంగా రూ.60 వేలకు పైగా తగ్గింపు లభించనుంది. పలు కంపెనీలకు చెందిన వాక్యూమ్ క్లీనర్స్‌ డీల్స్ కింది పట్టికలో చూద్దాం..

READ MORE: Golla Ramavva: ఈటీవీ విన్’లో “గొల్ల రామవ్వ” స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Exit mobile version