Amazon Sale: రోబోట్ వాక్యూమ్ క్లీనర్లపై బెస్ట్ డీల్స్.. రూ.60 వేలకుపైగా తగ్గింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon Great Republic Day Sale 2026: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 22న ముగియబోతోంది. ఈ సేల్ జనవరి 16న ప్రారంభమై, భారత రిపబ్లిక్ డే సందర్భంగా ఏడు రోజుల పాటు జరిగింది. ఈ సేల్‌లో షాపర్లు, స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, స్పీకర్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ టీవీలు, హోమ్ అప్లయన్స్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఇళ్లను సులభంగా శుభ్రం చేసేందుకు ఉపయోగించే రొబో వాక్యూమ్ క్లీనర్స్‌పై మంచి డీల్స్ ఉన్నాయి. Ecovacs, Eureka Forbes, Agaro, Dreame వంటి ప్రసిద్ధ బ్రాండ్ల రొబో వాక్యూమ్‌లను తగ్గింపు ధరలతో కొనుగోలు చేసుకోవచ్చు. SBI క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తే, సాధారణ వినియోగదారులు 10% వరకు తగ్గింపు పొందుతారు. ప్రైమ్ వినియోగదారులకు 12.5% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఒక వేళ మీ దగ్గర పాత డివైస్ ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసి మంచి డీల్ పొందవచ్చు. ఈ ప్రొడెక్ట్స్‌పై నో-కాస్ట్ EMI సైతం అందుబాటులో ఉంది. ECOVACS DEEBOT N30 Plus White 2 in 1 Robotపై ఏకంగా రూ.60 వేలకు పైగా తగ్గింపు లభించనుంది. పలు కంపెనీలకు చెందిన వాక్యూమ్ క్లీనర్స్ డీల్స్ కింది పట్టికలో చూద్దాం..
READ MORE: Golla Ramavva: ఈటీవీ విన్’లో “గొల్ల రామవ్వ” స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Also Read
- Meta layoffs: మెటాలో భారీగా ఉద్యోగాల కోతలు.. తెల్లవారుజామున 4 గంటలకు మెయిల్స్!
- Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
- రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
- కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
తాజావార్తలు
-
Anil Ravipudi: ‘పెద్ది’ ట్రైలర్ పై..అనిల్ రావిపూడి భారీ ప్రశంసలు!
-
PV Sindhu: క్రీడా రంగంలో ఏఐ విప్లవం.. అథ్లెట్ల కోసం ‘టెంపుల్’ స్మార్ట్ సెన్సార్ ప్యాచ్.. ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు!
-
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
-
Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్‌పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
-
Manchu Manoj: మనోజ్‌కు డైరెక్టర్ గోపీచంద్ మాలినేని బర్త్ డే విషెస్.. బాలయ్య సినిమాలో మంచు మనోజ్ కీ రోల్!
ట్రెండింగ్
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?