Home
Zptc Elections
Zptc Elections News
-
AP ZPTC Elections : ఎంపీటీసీ, జెడ్పీటీసీ బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసింది. అప్పీళ్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల నుంచి భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంతో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా,… -
AP LocalBody Elections : తూర్పుగోదావరిలో ఎన్నికల వేడి.. రెండో రోజు భారీగా నామినేషన్లు
తూర్పుగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం రెండో రోజు అత్యంత ఉత్సాహంగా, భారీ స్పందన మధ్య కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఊపందుకోవడంతో రాజకీయ వేడెక్కింది. రాజమహేంద్రవరం జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తిగా ప్రశాంత వాతావరణంలో జరిగింది. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 12 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ జిల్లాలో… -
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ఆ జిల్లాలో సొంత పార్టీలోనే ఆ మహిళా నేతను వద్దనుకుంటున్నారా..? పార్టీ మరీ అంత హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారా..? అవకాశం ఉంటే పదవులు ఇవ్వండి అంతే కానీ పదవులను కొత్తగా సృష్టించకండి అని ఓపెన్‌గానే చెప్పేస్తున్నారా..? పార్టీకి ఏం చేశారని జిల్లాలు దాటి మరి ప్రయారిటీ ఇస్తున్నారని నిలదీస్తున్నారా? ఇంతకీ ఎవరా మహిళా నేత..? ఏమిటామె కథ..? లెట్స్ వాచ్. కాపు ఉద్యమ నాయకుడు, దివంగత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి గత… -
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్..
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎప్పుడు అని అన్ని పార్టీలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి.. ఓవైపు ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తూనే.. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని వేచిచూస్తున్నారు.. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని ఎస్ఈసీ పరిశీలిస్తోంది. తొలి దశలో 59, రెండో దశలో 41 మున్సిపల్… -
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సెప్టెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియను దశలవారీగా నిర్వహించేలా ప్రభుత్వం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రణాళిక ప్రకారం తొలుత రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు సమాచారం. అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. చివరి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు… -
Telangana Local Body Elections 2025: మోగిన ఎన్నికల నగారా.. తొలి నోటిఫికేషన్ విడుదల..
Telangana Local Body Elections 2025: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది.. రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.. తొలివిడతలో మొదటి విడతలో మొత్తం 53 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 292 మండలాల పరిధిలో ఉన్న 292 జడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.. నేటి నుంచి ఎల్లుండి వరకు తొలివిడత నామినేషన్లు స్వీకరిస్తారు.. 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్ జరగనుంది... ఈనెల 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.… -
Telangana Elections: స్థానిక సంస్థల ఎన్నికల నగారా.. ఎన్నికల షెడ్యూల్ ఇలా
Telangana Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల కమిషన్ (EC). ఇందుకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపామన్నారు ఎన్నికల అధికారులు. ఇక ఎన్నికల్లో భాగంగా 565 మండలాల్లో ఎంపీటీసీ (MPTC) ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం మూడు దశల్లో జరగనున్నాయి. Indira Canteen: కేవలం రూ.5కే బ్రేక్‌ఫాస్ట్, భోజనం.. ‘ఇందిరా క్యాంటీన్’ ప్రారంభం ఇందులో భాగంగా అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ(ZPTC) మొదటి విడత ఎన్నికలు… -
పెనుగొండ జడ్పీటీసీ ఎన్నికలో టీడీపీ-జనసేన పొత్తు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకి చెక్ పెట్టే పనిలో పడ్డారు టీడీపీ, జనసేన నేతలు. పెనుగొండ జడ్పీటీసీ ఎన్నికలో టీడీపి జనసేన మధ్య పొత్తు కుదిరింది. టీడీపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. ఆచంట నియోజకవర్గంలో అప్రజాస్వామిక పరిపాలన నడుస్తోందని, దానిని సరి చేసేందుకు పెనుగొండ జడ్పీటీసీ ఎన్నికల్లో పెనుగొండ జనసేన అభ్యర్థికి పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు. వైస్సార్సీపీ పార్టీకి చెక్ పెట్టడానికి.. ప్రజా…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..