Home
Zomato News
Zomato News News
-
Bengaluru: అసలు మీరు మనుషులేనా.. ఫుడ్ ఆర్డర్ లేట్ అయ్యిందని..
ఫుడ్ ఆర్డర్ లేట్ అయ్యిందని ఓ వ్యక్తి డెలివరీ బాయ్ పై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫుడ్ ఆర్డర్ ఆలస్యంగా తెచ్చాడని డెలివరీ బాయ్‌పై దారుణంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులోని శోభా థియేటర్ సమీపంలో.. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు ఓ వ్యక్తి. అది కాస్త ఆలస్యంగా… -
Zomato Platform Fee: పండగ వేళ జొమాటో కస్టమర్లకు షాక్.. ఇకనుంచి ఎక్కువ చెల్లించాల్సిందే!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ‘జొమాటో’ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. దీపావళి పండగ వేళ ప్లాట్‌ఫామ్ ఫీజును జొమాటో పెంచింది. ఇక నుంచి ప్రతి ఆర్డర్‌పై రూ.10 వసూలు చేయనుంది. ఇంతకుముందు ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.7గా ఉంది. పండుగ రద్దీ సమయంలో సేవలను విజయవంతంగా కొనసాగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని జొమాటో తన యాప్‌లో పేర్కొంది. పెరిగిన ప్లాట్‌ఫామ్ ఫీజుతో కస్టమర్లు కంగుతింటున్నారు. జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచడం ఇదే మొదటిసారి మాత్రం కాదు. జొమాటో… -
Zomato : ఢిల్లీలో ఖరీదైన భూములు కొన్న జొమాటో సీఈవో దీపిందర్ గోయల్
Zomato : ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఢిల్లీలో రెండు పెద్ద ప్లాట్ల కోసం ఒప్పందం చేసుకున్నారు. ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో దీపిందర్ గోయల్ మొత్తం ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. -
Zomato: జొమాటో వుమెన్ డెలివరీ భాగస్వాములకు మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్
Zomato: దేశంలోని అతిపెద్ద ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో తన మహిళా డెలివరీ భాగస్వాములకు మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ బీమా పథకం ద్వారా తమ మహిళా డెలివరీ భాగస్వాముల గర్భం, ప్రసవం, సంబంధిత ఖర్చులను తామే భరిస్తుందని కంపెనీ పేర్కొంది. -
Zomato Shares: జొమాటో షేర్లలో బూమ్.. నష్టాలు పూడ్చేనా?
Zomato Shares: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాల తర్వాత, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో షేర్లలో బూమ్ కనిపిస్తోంది. అయితే మరోసారి ఈ స్టాక్‌లో ఒత్తిడి కనిపిస్తోంది. -
Zomato Scam: జొమాటో ‘డెలివరీ స్కామ్’.. సీఈఓకు తెలిసి కూడా!
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో దేశంలో నెంబర్ వన్‌గా దూసుకెళ్తోంది. కస్టమర్ల అభిమానాన్ని చూరగొన్న ఈ యాప్ అనతి కాలంలోనే
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!