మేషం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వృషభం :- స్త్రీలతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. నిరుద్యోగులు నిరుత్సాహం, నిర్లిప్తత విడనాడిన సత్ఫలితాలు సాధిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. షాపుగుమాస్తాలు, పనివారలకు వస్త్ర ప్రాప్తి,…
మేషం :- ఉద్యోగస్తులకు శ్రమ పనిభారం అధికమైన మున్ముందు సత్ఫలితాలు ఉంటాయి. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత అవసరం. పరిశోధనాత్మక విషయాలపై ఆశక్తి చూపుతారు. బిల్డింగ్ కాంట్రాక్టర్లకు తాపి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వృషభం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ ఏకాగ్రత చాలా అవసరం. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు…
మేషం :- ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. ప్రైవేటు సంస్థల్లో వారికి యాజమాన్యం నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలకు రచనలు, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృషభం :- రాజకీయ, కళా రంగాలకు చెందినవారు లక్ష్యాలు సాధిస్తారు. ఆలయ సందర్శనాల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. కుటుంబీకులతో ఏకీభవించలేరు. పీచు, నార, ఫోము, లెదర్ వ్యాపారస్తు యోగప్రదం.…