రెండు దశాబ్దాల తర్వాత అరుదైన సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడనుండగా.. కేతుగ్రస్త సూర్య గ్రహణం కావటం విశేషంగా చెబుతున్నారు.. అంటే సహజంగా రాహుకేతువుల ప్రభావంతో ఏర్పడే గ్రహణాలలో రాహు ప్రభావంతో ఏర్పడే దానిని రాహుగ్రస్తమని, కేతుగణ ప్రభావంతో ఏర్పడే దానిని కేతుగ్రస్తమని అంటారు. అయితే, కేతుగ్రస్త సూ ర్యగ్రహణం చాలా అరుదుగా ఏర్పడుతుంది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఇటువంటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది.. ఈసారి కేతుగ్రస్త సూర్యగ్రహణం స్వాతి నక్షత్రంలో ఏర్పడుతోన్న నేపథ్యంలో.. ఆ నక్షత్రంలో జన్మించిన వారు,…
https://www.youtube.com/watch?v=eUdhtO3SJsI మంగళవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయి..? ఏ రాశివారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది..? ఏ రాశివారు కొత్త పనులు చేపట్టేందుకు అనుకూలంగా ఉంటుంది..? ఏ రాశివారు కొత్త పనులు వాయిదా వేసుకుంటే మంచిది.. ఎవరు ఈ రోజు ఎలాంటి పూజలు చేయాలి లాంటి పూర్తి వివరాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
మేషం :- ఆసాధ్యమనుకున్న కేసులను సునాయాసంగా గెలుపొందుతారు. ఉపాధ్యాయులకు మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. ఏ ప్రయత్నం కలిసి రాకపోవటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. పెద్దల ఆహార, ఆరోగ్య వ్యవహారాలలో మెళుకువ అవసరం. వృషభం :- నిత్యవసర వస్తు స్టాకిస్తులకు, రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. మీ ఉన్నతి చాటుకోవడం కోసం ధనం బాగా ఖర్చుచేస్తారు. ఉద్యోగస్తులు తోటివారితో విందు, వినోదాలలో…
మేషం :– ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కుటుంబీకులతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. సోదరులతో మనస్పర్థలు తలెత్తుతాయి. పత్రికా రంగంలో వారికి కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. వృషభం :- వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. సభలు,…
మేషం :- హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. మీ ఆశయ సిద్ధికి అవరోధాలు కల్పించడానికి ప్రయత్నిస్తారు. పరిశోధకులకు, గణిత, సైన్సు ఉపాధ్యాయులకు గణనీయమైన పురోభివృద్ధి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. వృషభం :- వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. రాజకీయ నాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. రుణ విముక్తులు కావటంతో పాటు…