Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Astrology As On Nov24

నవంబర్ 24, బుధవారం దినఫలాలు

NTV Telugu Twitter
Published Date :November 24, 2021 , 7:06 am
By NTV WebDesk
నవంబర్ 24, బుధవారం దినఫలాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

మేషం :- హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. మీ ఆశయ సిద్ధికి అవరోధాలు కల్పించడానికి ప్రయత్నిస్తారు. పరిశోధకులకు, గణిత, సైన్సు ఉపాధ్యాయులకు గణనీయమైన పురోభివృద్ధి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది.

వృషభం :- వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. రాజకీయ నాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. రుణ విముక్తులు కావటంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.

మిథునం :- ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. స్త్రీలకు అర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి.

కర్కాటకం : – స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు చికాకులు తప్పవు. మీ బంధవులను సహాయం అర్లించే బడులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. గృహ నిర్మాణాలకు కావలసిన ప్లానుకు అమోదం లభిస్తుంది.

సింహం :- మీ శక్తిసామర్థ్యాలపై మీకు నమ్మకం ఏర్పడుతుంది. ఉపాధ్యాయులకు అనుకూలమైనకాలం. ఇచ్చిపుచ్చుకునే విషయాలు, పెట్టిపోతలలో పెద్దల సలహా పాటించండి. స్వయంకృషితోనే మీరు బాగా రాణిస్తారు. దూరప్రయాణాలలో మెళుకువ అవసరం. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా అధికారులను మెప్పించటం కష్టం.

కన్య :- వ్యాపార రహస్యాలు, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. పాత వస్తువులు కొనడానికి చేయు ప్రయత్నాలు ఫలించవు. బంధువులను కలుసుకుంటారు. రాజీమార్గంతో ఆస్తి, స్థల వివాదాలు పరిష్కారం కాగలవు, వాహనం నడుపునప్పుడు మెళుకువ అవసరం. విద్యార్థినులకు పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి.

తుల :- ఇంట బయటా సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల సహాయ, సహకారాలు లభిస్తాయి. కళత్ర సౌఖ్యం ఉండదు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. బృంద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఐరన్, సిమెంట్, కలప, రంగాలలో వారికి చురుకుదనం కానవస్తుంది.

వృశ్చికం :– భక్తి, శ్రద్ధలు పెరుగుతాయి. లారీ వ్యాపారులకు చికాకులు తప్పవు. దాన ధర్మాలు చేసిమంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. పూర్వపు మిత్రుల కలయిక మీకు సంతృప్తినిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నివాస గృహంలో సమస్యలు తలెత్తుతాయి.

ధనస్సు :- ఆర్థిక ఇబ్బందులు లేకున్నా వెలితిగా అనిపిస్తుంది. ఉన్నతస్థాయి అధికారులకు కిందిస్తాయి సిబ్బందితో చికాకులు తప్పవు. ఖర్చులు ఊహించినవే కావటంతో పెద్దగా ఇబ్బందులుండవు. ఒక అవకాశం కలిసిరావటంతో మీలో ఉత్సాహం నెలకొంటుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి.

మకరం :- ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం మంచిది కాదు. మీ శ్రీమతి మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఖర్చులు బాగా పెరిగే ఆస్కారం ఉంది. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. స్త్రీలు ఆహార, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారాల్లో చికాకులు తప్పవు.

కుంభం :- స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో ఇబ్బందులెదురవుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమించి పెండింగ్ పనులు పూర్తి చేయగలుగుతారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.

మీనం :- మీ ఆవేశం, అవివేకం వల్ల వ్యవహారం చెడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. విద్యార్థునులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పడు. స్పెక్యులేషన్ సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Astrology
  • Horoscope
  • ntvtelugu
  • rasiphalalu
  • zodiac sign

తాజావార్తలు

  • The Raajasaab : రాజాసాబ్ టీజర్ ఆగమనం.. రేపే అప్డేట్..?

  • PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోడీ కీలక భేటీ.. “సిందూర్” తర్వాత ఇదే తొలిసారి..

  • Vallabhaneni Vamsi: ఆస్పత్రి నుంచి వల్లభనేని వంశీ డిశ్చార్జ్

  • Jagga Reddy : వాస్తవాలు ప్రశ్నిస్తే.. విమర్శల వేడి ఎందుకు..? కేంద్రంపై జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

  • Pakistan: ప్రపంచానికి పట్టిన చీడ పాకిస్తాన్.. ఆఫ్రికా ఉగ్ర సంస్థలకు శిక్షణ..

ట్రెండింగ్‌

  • Realme C73 5G: కేవలం రూ.10,499లకే 6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్‌తో రియల్‌మీ C73 5G భారత్‌లో లాంచ్..!

  • Rohit Sharma: నన్ను ఔట్ చేయడం సాధ్యమే కాదు.. పిల్లలతో హిట్ మ్యాన్.. వీడియో వైరల్

  • Xiaomi: షావోమి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అలర్ట్.. ఆ ఫోన్లకు ఇకపై అప్డేట్లు ఉండవు..!

  • Vivo T4 Ultra: 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో భారత్ లో లాంచ్ కి సిద్దమైన వివో T4 అల్ట్రా..!

  • Viral Video: అంత ఆగలేకపోతున్నారా ఏంటి.. పబ్లిక్‌గా రొమాన్స్‌లో మునిగితేలిన యువత..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions