Home
Zimbabwe Cricket
Zimbabwe Cricket News
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
భారత్‌తో జరిగిన టీ20 సిరీస్ అనంతరం జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తమ జట్టు ప్రదర్శన, భవిష్యత్ ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌ను నిర్వహించిన జింబాబ్వే క్రికెట్ బోర్డుకు ఆయన ముందుగా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లతో ఆడితేనే ఏ జట్టు అయినా అభివృద్ధి చెందుతుందని, అత్యుత్తమ ప్రదర్శనతో క్రికెట్ మరింత వినోదాత్మకంగా మారుతుందని రజా అభిప్రాయపడ్డాడు. ప్రపంచ క్రికెట్లోని అగ్ర జట్లకు, తక్కువ ర్యాంకింగ్ ఉన్న జట్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని… -
Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన అనంతరం జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఫలితంపై మాట్లాడిన రజా.. తమ జట్టు బౌలర్లు అక్కడక్కడా బాగానే బౌలింగ్ చేసినప్పటికీ, భారత బ్యాటర్ల ప్రతిభ, వారు ఆడిన షాట్లు నిజంగా ప్రశంసనీయమని కొనియాడాడు. ఫీల్డింగ్ విభాగంలో తాము మరింత మెరుగ్గా రాణించాల్సి ఉందని రజా అభిప్రాయపడ్డాడు. ‘ఫీల్డర్లు గనుక బౌలర్లకు కొద్దిగా మద్దతుగా నిలిచి ఉంటే ప్రత్యర్థిపై ఒత్తిడి… -
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
ZIM vs IND: వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లను గెలిచిన తర్వాత ఆడిన రెండు సిరీస్‌ల్లోనూ వైట్‌వాష్ ఎదుర్కొన్న టీమిండియా ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీ20 ఫార్మాట్లో భారత జట్టుకు కొత్త ఉత్సాహం లభించింది. అలాగే భారత టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఏడు మ్యాచ్‌ల తర్వాత తొలి… -
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
ZIM vs IND: జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 126 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. భారత యువ పేసర్ మయాంక్ యాదవ్ తొలి బంతికే వికెట్ తీసి టీమిండియాకు అదిరిపోయే ఆరంభం… -
Zimbabwe Captain: ‘వైభవ్ సూర్యవంశీ బ్యాటింగా..? అయితే ఏంటి..? ఇదిగో ఇలా పంపిస్తాం’
జింబాబ్వే ఆల్‌రౌండర్, కెప్టెన్ సికిందర్ రజా భారత యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించారు. అత్యంత పిన్న వయసులోనే తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో వైభవ్ ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడని ఆయన కొనియాడారు. వైభవ్ సాధిస్తున్న పరుగుల వేగం, క్రీజులో అతని ఆత్మవిశ్వాసం చూస్తుంటే ఒక అరుదైన ప్రతిభావంతుడైన ఆటగాడిగా కనిపిస్తున్నాడని రజా అభిప్రాయపడ్డారు. రజా మాట్లాడుతూ… వైభవ్‌లో అపారమైన నైపుణ్యం ఉందని, సరైన మార్గదర్శకత్వం, సరైన క్రమశిక్షణ లభిస్తే అతను… -
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
Cricket Record: క్రికెట్ ప్రపంచంలో ఎన్నో అద్భుత మ్యాచ్‌లు చూసినా.. జింబాబ్వేలో జరిగిన ఈ మ్యాచ్ మాత్రం వేరే లెవెల్ అంతే. 2025-26 మస్వింగో 50 ఓవర్ ఫస్ట్ లీగ్‌లో స్కార్పియన్ క్రికెట్ క్లబ్, మెథేన్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అసాధారణ స్కోర్లతో వార్తల్లో నిలిచింది. ఈ మ్యాచ్‌లో స్కార్పియన్ జట్టు ఏకంగా 50 ఓవర్లలో 822 పరుగులు చేసి రికార్డు సృష్టించగా, ప్రత్యర్థి మెథేన్ లయన్స్ కేవలం 28 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా స్కార్పియన్… -
Brian Bennett: టీ20 వరల్డ్‌కప్‌లో ఔట్ కాని బ్యాటర్ బెన్నెట్.. మూడు ఇన్నింగ్స్‌లలో 175 రన్స్!
Zimbabwe Star Brian Bennett’s 175 Runs Without Dismissal in T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ 2026లో లీగ్ దశ ముగిసింది. శనివారం (ఫిబ్రవరి 21) నుంచి సూపర్-8లో ఆరంభం కానుంది. పసికూన జింబాబ్వే అద్భుత ఆటతో సూపర్-8కు దూసుకొచ్చింది. బలమైన ఆస్ట్రేలియాను ఓడిస్తే ఏదో గాలివాటం గెలుపు అనుకున్నారు. ఆతిథ్య శ్రీలంకను కూడా ఓడించి తమది గాలివాటం గెలుపు కాదని నిరూపించింది. ఇక సూపర్-8లో మరోసారి షాకులు ఇవ్వడానికి సిద్దమైంది. లీగ్… -
Sikandar Raza: ఏదైనా జరగొచ్చు, 3 మ్యాచ్‌లలో 2 గెలిస్తే.. సూపర్-8కు ముందు సికందర్ రజా హెచ్చరిక!
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశకు ముందు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. వరుస విజయాలతో సూపర్-8కు అజేయంగా చేరుకున్న జింబాబ్వే.. ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు స్పష్టం చేశాడు. సూపర్-8 మ్యాచ్‌ల కోసం భారత్ చేరుకున్న తర్వాత పరిస్థితులను అంచనా వేసి వ్యూహం సిద్ధం చేస్తామని తెలిపాడు. 23న జరిగే మ్యాచ్ నిజమైన పోరాటమని, ఫలితాల గురించి ఆందోళన చెందకుండా తమ శక్తిమేరకు పోరాడతామన్నాడు. ఏమో మూడు… -
AUS vs ZIM: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. ఆస్ట్రేలియాపై జింబాంబ్వే విజయం!
భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో సంచలనం నమోదయింది. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై పసికూన జింబాంబ్వే విజయం సాధించింది. 170 పరుగుల లక్ష ఛేదనలో ఆసీస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో జింబాంబ్వే 23 పరుగుల తేడాతో గెలిచింది. జింబాంబ్వే బౌలర్లలో ముజారబానీ 4 వికెట్స్ పడగొట్టగా.. బ్రాడ్ ఎవాన్స్ 3 వికెట్లతో సత్తాచాటాడు. మాట్ రెన్షా (65) ఆసీస్ తరఫున హాఫ్ సెంచరీ బాదాడు. గ్రూప్-Bలో భాగంగా కొలంబోలో… -
Zimbabwe Cricket: జింబాబ్వే క్రికెట్లో విషాదం.. కోచ్‌లైన దంపతులు హఠాన్మరణం
జింబాబ్వే క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేవలం రోజుల వ్యవధిలోనే..
తాజావార్తలు
-
Tati Garelu: నోరూరించే సంప్రదాయ వంటకం..’తాటి గారెలు’ పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా తయారు చేసుకోండి!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ బ్యాట్ మళ్లీ గర్జించేది ఎప్పుడు? తదుపరి మ్యాచ్ ఎప్పుడు? అభిమానుల్లో ఆసక్తి
-
CJP: కేసులు ఎత్తేయాలి, లేదంటే.. కేంద్రానికి కాక్రోచ్ అల్టిమేటం..
-
Telangana : తెలంగాణ ప్రజలకు త్వరలో ‘కుటుంబ రిజిస్టర్’
-
Sonam Wangchuk: ఈనాటికీ బాపూనే ఆదర్శం.. రాజ్‌ఘాట్‌లో సోనమ్ వాంగ్‌చుక్ నివాళి
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!