Top Technicians Roped In For YVS Chowdary’s Film With Nandamuri Taraka Ramara: తెలుగు చిత్రసీమలో విలక్షణ నటుడు, ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, స్వర్గీయ జానకి రామ్ తనయుడు నందమూరి తారక రామారావు సంచలనం సృష్టించబోతున్నారు. నందమూరి కుటుంబ వారసత్వంలో ఇది కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను “న్యూ టాలెంట్ రోర్స్ @” బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. YVS చౌదరి…