హ్యట్రిక్ విజయం కోసం బరిలో దిగిన మంత్రి ఆర్కే రోజాకు నగరి ఓటర్లు గుణపాఠం చెప్పారు. అవసరం ఉన్నా లేకున్నా ప్రతిపక్ష పార్టీ నేతలపై నోరేసుకుని పడిపోయి నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేసి APIIC ఛైర్మన్‌గా, మంత్రిగా అడ్డగోలుగా దోచిన తీరుపై తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో ప్రదర్శించారు.. రెండున్నరేళ్లు మంత్రిగా ఆధికారం చెలాయించినా నియోజకవర్గంలో ఎలాంటి ప్రగతి లేకపోవడం, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం కూడా ఓటమికి బాటలు వేసింది. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా సొంత పార్టీ నేతలే…
AP Exit Polls Tensions: ఏపీ అధికార, విపక్షాలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి ఎవరు గెలిచి అధికార పగలు చేబట్టిన ప్రతిపక్ష పార్టీలకి మాత్రం సమస్యలు తప్పావు అందుకే అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తునా పార్టీలు ఎన్నికలు తర్వాత తామే అధికారం లోకి వస్తాం అంటు వైఎస్సార్‌సీపీ ప్రతిపక్ష టీడీపీ భావిస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ ముందు వరకు ఎంతో ధీమాగా ఉన్న అధికార పార్టీలు ఎగ్జిట్ పోల్స్ తో ఒక్కసారిగా టెన్షన్ మొదలయ్యింది. నాయకుల…
ఫిస్కల్ కౌన్సిల్ అవసరం లేదని ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపులన్నీ దుబారా చేశారని, పట్టపగలే ప్రజాధనాన్ని నిలువుదోపిడీ చేశారని వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. అందుకే ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. ఆర్ధిక నిపుణులు పేర్కొన్నట్లుగా ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు ఏపీలో తక్షణావశ్యకం ఉందన్నారు. రాష్ట్రంలో గతితప్పిన ఆర్ధిక పరిస్థితిని…