YS Jagan: ఆస్తులకు సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. నిర్దేశించిన సమయానికి కోర్టుకు చేరుకున్న జగన్, కోర్టు హాల్‌లో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నారు. కోర్టు ప్రక్రియ ప్రకారం ఆయన హాజరు అయినట్టు రికార్డులో నమోదు చేయగా, అనంతరం విచారణను ముగించారు. Nitish Kumar: బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోడీ.. కోర్టు హాజరు…
YS Jagan: ఆస్తుల కేసులో మరికొద్ది సేపట్లో నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్న జగన్ మోహన్ రెడ్డి తాజాగా బేగంపేట విమానాశ్రయంకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కు అభిమానులు, వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. జగన్ మోహన్ రెడ్డి రాకతో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొత్తం 11 ఛార్జ్ సీట్ల విచారణలో భాగంగా నేడు జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. కోర్టు ఆదేశాలతో ఇవాళ వ్యక్తిగతంగా వైఎస్ జగన్…