Niharika Konidela Birthday Wishes to Youtuber Nikhil Goes Viral: మెగా డాటర్ నిహారిక పెళ్లి, ఆ తరువాత విడాకుల వ్యవహారాలు సోషల్ మీడియాలో ఎంతటి చర్చకు దారి తీశాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పెద్దలు కుదిర్చిన నిహారిక చైతన్యల పెళ్లి బంధం రెండేళ్లు కూడా సరిగా సాగలేదు. కారణాలు ఏమిటో వారికే తెలియాలి కానీ ఇప్పుడైతే వారు మాజీలు అయిపోయారు. అయితే వీరి విడాకులు అయినట్టు అధికారికంగా ప్రకటన వచ్చిందో లేదో…