UP: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఒక విషాదకర, దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. ఓ నకిలీ వైద్యుడు యూట్యూబ్ చూసి ఆపరేషన్ చేశాడు. ఈ నకిలీ వైద్యుడి నిర్లక్ష్యం ఒక మహిళ ప్రాణాలను బలిగొంది. కోఠి పోలీస్ స్టేషన్ పరిధిలోని దఫ్రాపూర్ మజ్రా సైదాన్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం తన భార్య మునిశ్రా రావత్‌కు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందని బాధితుడు ఫతే బహదూర్ వివరించాడు. దీంతో ఆమెను కోఠి బజార్‌లోని జ్ఞాన్ ప్రకాష్…
YouTube: యూట్యూబ్, చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ వాడి సొంత వైద్యం చేసుకుంటే ఎంత ప్రమాదమో ఈ ఘటన తెలియజేస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీలో ఒక మహిళకు యూట్యూబ్‌లో చూసి ఆపరేషన్ చేశారు. దీంతో ఆమె చనిపోయింది. అక్రమంగా క్లినిక్ నడుపుతున్న వ్యక్తి, అతడి మేనల్లుడు యూట్యూబ్ ట్యుటోరియల్‌లో చూసిన తర్వాత ఆమెకు శస్త్రచికిత్స చేయడం ప్రారంభించారు. తీవ్ర రక్తస్రావంతో ఆమె మరణించింది. Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘పార్టీల’’ లీడర్..…