టాలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తాజా ట్రెండ్ అయిన థియేటర్ ముందు ‘పబ్లిక్ రివ్యూలు’ సినిమాల సక్సెస్‌పై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘రెడ్ ఫ్లవర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా, కొత్త సినిమాలు విడుదలైన తొలి మూడు రోజులు అయినా ప్రేక్షకుల అభిప్రాయాలను షూట్ చేయకుండా నిలిపివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. Also Read : S S Rajamouli: బాహుబలి,…