‘కే-పాప్’ అన్నా లేదా కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ అన్నా మనకు వెంటనే గుర్తొచ్చేది ‘బీటీఎస్’! అయితే, సెవెన్ మెంబర్ ‘బీటీఎస్’ లాగే సెవెంటీన్ మెంబర్ కొరియన్ బ్యాండ్ కూడా ఒకటి ఉంది. అదే ‘సెవెంటీన్’! వీళ్ల పాటలు కూడా అమెరికా, జపాన్, కొరియా లాంటి దేశాల్లో దుమారం రేపుతుంటాయి. తాజాగా టీమ్ ‘సెవెంటీన్’ నుంచీ ‘యువర్ ఛాయిస్’ అనే మినీ ఆల్బమ్ జూన్ 18న విడుదలైంది. దాంతో పాటే ‘రెడీ టూ లవ్’ టైటిల్ ట్రాక్ కు…