18-year-old girl wins ₹290 crore jackpot on first try in Canada: అదృష్టం అంటే ఈ కెనడా అమ్మాయిదే. సరదాగా తొలిసారి కొన్న లాటరీ టికెట్ ఆమెపై కోట్ల వర్షాన్ని కురిపించింది. ఏకంగా రూ.290 కోట్లు జాక్ పాట్ ఆ అమ్మాయిని వరించింది. కెనడాకు చెందిన 18 ఏళ్ల అమ్మాయి తొలిప్రయత్నంలోనే భారీ లాటరీ తగిలింది. కెనడా అంటారియోకు చెందిన జూలియెట్ లామర్ కు ఈ భారీ లాటరీని గెలుచుకుంది. డ్రాలో గెలుపొందాననే వార్త…